India: మద్యం షాపుల ముందు అంబరాన్నంటిన సంబరాలు.. ఫొటోలు ఇవిగో!

wine shops open in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలోని గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్న నేపథ్యంలో మందుబాబుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరిన విషయం తెలిసిందే.

వైన్‌ షాపులు తెరవడం పట్ల మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. కొబ్బరికాయలు కొడుతూ, టపాసులు పేల్చుతూ నానా హంగామా చేస్తున్నారు. పట్టరాని సంతోషంతో మద్యం దుకాణాల ముందే డ్యాన్సులు వేస్తున్నారు.
                    
  బెంగళూరులో ఓ మందుబాబు వైన్‌ షాపు ముందు కొబ్బరికాయ కొట్టాడు..
           
       
కర్ణాటకలో మందు దుకాణం ముందు టపాసులు పేల్చిన మందు ప్రియులు..  
               దేశంలోని పలు ప్రాంతాల్లో మందు ప్రియుల హంగామా..
 
Go Back to Shorts
India
Corona Virus
COVID-19

More Telugu News