Mon 12:58 ఏపీలో మరో 67 మందికి కరోనా.. పలు జిల్లాల్లో భారీగా పెరిగిపోతోన్న కేసులు 24 గంటల్లో 10,292 శాంపిళ్ల పరీక్ష మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,650 524 మంది డిశ్చార్జ్ కర్నూలులో మొత్తం కేసులు 491 Read full story
Fri 06:22 ఏపీలో విచిత్ర వాతావరణం: ఓవైపు వానలు.. మరోవైపు వడగాల్పుల బీభత్సం ఏపీలో కొనసాగుతున్న భిన్నమైన వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం కొన్ని మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో నిలిచిన కరెంట్ సరఫరా Read full story
Fri 06:07 ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విన్.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం శతకంతో చెలరేగిన మిచెల్ మార్ష్ మూడు కీలక వికెట్లతో సత్తా చాటిన ప్రిన్స్ యాదవ్ డీఎల్‌ఎస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో లక్నో విజయం విరాట్ కోహ్లీ డకౌట్.. విఫలమైన ఆర్సీబీ ఛేజింగ్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ఎల్ఎస్‌జీ Read full story
Thu 22:59 మార్ష్ విధ్వంసక సెంచరీ, పంత్ మెరుపులు.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ల విధ్వంసం మిచెల్ మార్ష్ 56 బంతుల్లోనే 111 పరుగులతో అద్భుత సెంచరీ చివర్లో 10 బంతుల్లో 32 పరుగులతో మెరిసిన రిషభ్ పంత్ వర్షం కారణంగా మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదింపు డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం ఆర్సీబీ ముందు 213 పరుగుల భారీ లక్ష్యం Read full story
Thu 22:48 తమిళనాడు రాజకీయాలపై డీకే శివకుమార్ హాట్ కామెంట్స్ తమిళనాడు గవర్నర్ తీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శలు నటుడు విజయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం సరికాదు గతంలో యడియూరప్ప, వాజ్‌పేయిలకు ఇలాగే అవకాశం ఇచ్చారని గుర్తు చేసిన డీకే మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం ప్రజల తీర్పును, మనోభావాలను గౌరవించాలని గవర్నర్‌కు సూచన Read full story
Thu 22:41 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే... టీవీకే సంచలన నిర్ణయం! డీఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరం రెండు పార్టీలు కలిస్తే మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం Read full story
Thu 22:29 గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఇది మీకోసమే! గంటల తరబడి కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు వ్యాయామం చేసినా రోజంతా కూర్చుంటే ప్రయోజనాలు తక్కువే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి నడవడం ఆరోగ్యానికి మంచిది క్యాన్సర్, డిప్రెషన్, డిమెన్షియా వంటి సమస్యలు పెరిగే అవకాశం జీవనశైలిలో చిన్న మార్పులతో పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ Read full story
Thu 22:16 ఏమిటీ హంటావైరస్... ప్రమాదకరమైనదా? విహార నౌకలో వెలుగు చూసిన హంటావైరస్ వ్యాప్తి ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మృతి పలు దేశాలకు పాకిన వైరస్.. అధికారుల అప్రమత్తత మనిషి నుంచి మనిషికి వ్యాపించే అరుదైన వైరస్‌గా గుర్తింపు ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం తక్కువేనన్న డబ్ల్యూహెచ్ఓ Read full story
Thu 21:59 మార్ష్ సెంచరీ... వర్షంతో మళ్లీ ఆగిన ఐపీఎల్ మ్యాచ్ లక్నో, బెంగళూరు మ్యాచ్‌కు వర్షం అడ్డంకి విధ్వంసక సెంచరీతో చెలరేగిన మిచెల్ మార్ష్ 51 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన మార్ష్ ఆట నిలిచే సమయానికి లక్నో స్కోరు 14 ఓవర్లకు 145/1 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీకి తప్పని కష్టాలు Read full story
Thu 21:52 ముస్లిం జైలర్, హిందూ ఖైదీ... ఓ జైలు ప్రేమ కథ! మధ్యప్రదేశ్ జైల్లో అసిస్టెంట్ జైలర్, ఖైదీ మధ్య ప్రేమ హిందూ సంప్రదాయాల ప్రకారం వైభవంగా పెళ్లి వధువు కుటుంబం వ్యతిరేకించడంతో హిందూ సంఘాల కన్యాదానం హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన వరుడు Read full story