ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక: వైఎస్ జగన్
    Fri 08:32

    కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక: వైఎస్ జగన్

    • నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం
    • కార్మికుల వద్ద ఆర్థిక పురోగతి సాధ్యం
    • ట్విట్టర్ లో జగన్ శుభాకాంక్షలు
    Read full story
  • ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు
    Wed 18:09

    ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు

    • ఏపీలో ఎండలు, వర్షాలతో విభిన్న వాతావరణం
    • 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక
    • విశాఖ, అనకాపల్లి సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
    • నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
    • వడదెబ్బ, పిడుగుల బారిన పడకుండా జాగ్రత్తలు అవసరం
    Read full story
  • సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    Wed 17:51

    సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంట శుభకార్యం
    • హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
    • సీఎస్ సాయి ప్రసాద్ కుమార్తె త్రిలోక్య పావని, ప్రభాస్‌ల నిశ్చితార్థం
    • బిజీ షెడ్యూల్‌లోనూ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి
    Read full story
  • బెంగాల్‌లో మేం గెలుస్తున్నాం: కోల్‌కతాలో ఓటేసిన అనంతరం మమతా బెనర్జీ
    Wed 17:35

    బెంగాల్‌లో మేం గెలుస్తున్నాం: కోల్‌కతాలో ఓటేసిన అనంతరం మమతా బెనర్జీ

    • విజయ చిహ్నం చూపించిన మమతా బెనర్జీ
    • మూడింట రెండొంతుల సీట్లు సాధిస్తామని ధీమా
    • వారు (బీజేపీ) ఓడిపోతున్నారు, టీఎంసీ గెలుస్తుందన్న మమతా బెనర్జీ
    Read full story
  • లీటర్ పెట్రోలుపై రూ.12.50 పెంచారా? ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!
    Wed 17:28

    లీటర్ పెట్రోలుపై రూ.12.50 పెంచారా? ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

    • ఇంధన ధరలు రూ.12.50 మేర పెరిగాయన్న వార్త ఫేక్ అన్న కేంద్రం
    • ఈ ప్రచారాన్ని ఖండించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) 
    • ప్రస్తుతం ధరలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టత
    • ప్రజలు ఆందోళన చెందవద్దు, సరిపడా ఇంధన నిల్వలున్నాయని వెల్లడి
    Read full story
  • చైనా కారు... 'రాకెట్'లా దూసుకుపోతుంది!
    Wed 17:21

    చైనా కారు... 'రాకెట్'లా దూసుకుపోతుంది!

    • చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ డ్రీమ్ టెక్నాలజీ నుంచి తొలి సూపర్ కారు
    • రాకెట్ బూస్టర్లతో కేవలం 0.9 సెకన్లలోనే 100 కి.మీ. వేగం
    • అత్యాధునిక సాలిడ్ స్టేట్ బ్యాటరీతో 550 కి.మీ. పైగా రేంజ్
    • అడ్వాన్స్‌డ్ స్టీరింగ్, ఇంటెలిజెంట్ డ్రైవింగ్ సిస్టమ్స్‌తో రూపకల్పన
    Read full story
  • కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పరువు నష్టం దావా
    Wed 17:19

    కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పరువు నష్టం దావా

    • మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సంపత్ కుమార్
    • తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన
    • తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
    Read full story
  • మోదీని కలిస్తే బీజేపీలో చేరుతున్నట్లా?: మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మల్లారెడ్డి అసహనం
    Wed 17:00

    మోదీని కలిస్తే బీజేపీలో చేరుతున్నట్లా?: మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మల్లారెడ్డి అసహనం

    • బీజేపీలోకి వెళతారని హాట్ టాపిక్ నడుస్తోంది కదా అన్న మీడియా ప్రతినిధి
    • తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేసిన మల్లారెడ్డి
    • బయట జరిగే ప్రచారంతో తనకు సంబంధం లేదని వ్యాఖ్య
    Read full story
  • చమురు మంటలు: లాభాల్లో ముగిసినా... గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గిన మార్కెట్లు
    Wed 16:40

    చమురు మంటలు: లాభాల్లో ముగిసినా... గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గిన మార్కెట్లు

    • అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలతో ఇన్వెస్టర్లలో ఆందోళన
    • సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు వృద్ధి
    • మిశ్రమంగా స్పందించిన బ్రాడర్ మార్కెట్లు, రంగాల సూచీలు
    • కీలక షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో నష్టాలు పరిమితం
    Read full story
  • తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల
    Wed 16:39

    తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల

    • 2025 అక్టోబర్ వరకు ఉన్న పెండింగ్ బకాయిలు క్లియర్ చేసిన ప్రభుత్వం
    • నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
    • భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV