తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్
- నిన్న రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురైన రిషి
- ఆసుపత్రిలో ఆయనకు తోడుగా భార్య నీతూకపూర్
- కేన్సర్ నుంచి ఇటీవలే కోలుకున్న నటుడు
2018లో కేన్సర్ బారినపడిన రిషి కపూర్ ఆ తర్వాత కోలుకున్నారు. లాక్డౌన్ సందర్భంగా రిషికపూర్ యోగా చేస్తున్న ఫొటోను ఇటీవల నీతూకపూర్ ట్వీట్ చేశారు. రిషికపూర్ ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించారు. అంతలోనే ఆయన అనారోగ్యం పాలవడం కుటుంబ సభ్యులను ఆందోళనలోకి నెట్టేసింది.