Wed 09:48 అగ్ని ప్రమాదంలో కెనడా ప్రధాని ట్రుడావో తల్లికి గాయాలు! అపార్టుమెంట్ లో అగ్ని ప్రమాదం మార్గరెట్ ట్రుడావోను ఆసుపత్రికి తరలించిన అధికారులు ఇంకా స్పందించని ప్రధాని కార్యాలయం Read full story
Mon 18:28 తరుగు పేరుతో రైతులను దోచుకుంటే సహించేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కౌశిక్ రెడ్డి తరుగు పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని మండిపాటు ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ Read full story
Mon 18:25 రెండు అఫిడవిట్‌లలో రూ.100 కోట్లకు పైగా తేడా!: హీరో విజయ్‌కి హైకోర్టు నోటీసులు తిరుచ్చి, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విజయ్ రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు ఆస్తుల వివరాలు పేర్కొన్నారంటూ పిటిషన్ విజయ్, ఈసీ, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ Read full story
Mon 18:21 పుట్టినరోజున సతీసమేతంగా అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు వడ్డన... ఫొటో రౌండప్ నేడు చంద్రబాబు పుట్టినరోజు విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ కు వెళ్లిన చంద్రబాబు., భువనేశ్వరి అల్పాహారం కోసం వచ్చిన వారికి స్వయంగా వడ్డన వారితో ఆప్యాంగా మాట్లాడిన ముఖ్యమంత్రి దంపతులు ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదన్న చంద్రబాబు Read full story
Mon 18:20 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి కుంగిపోయిన 7వ నంబర్ పిల్లర్‌ను పరిశీలించిన రేవంత్ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం కాసేపల్లో కాటారంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్న సీఎం Read full story
Mon 18:01 పవన్ 'తొలిప్రేమ' దర్శకుడి రీఎంట్రీ... బెల్లంకొండ గణేష్ తో రొమాంటిక్ కామెడీ బెల్లంకొండ గణేష్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో కొత్త సినిమా ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్న ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ సంగీతం సమకూరుస్తున్న చార్ట్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం.. ప్రారంభించిన వీవీ వినాయక్ గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనిక రెడ్డి నిర్మాణం Read full story
Mon 18:00 ఛత్తీస్‌గఢ్ కొండల్లో చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ప్రైవేట్ జెట్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జష్‌పూర్ జిల్లాలో ప్రమాదం పైలట్, కోపైలట్ మృతి సంఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు Read full story
Mon 17:40 కిడ్నీ జబ్బులు సైలెంట్ కిల్లర్ లాంటివి.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు! శరీరానికి ఫిల్టర్ల వంటి కిడ్నీలు.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం అధిక రక్తపోటు, మధుమేహం కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు కాళ్ల వాపులు, నీరసం, మూత్రంలో మార్పులు ప్రధాన లక్షణాలు ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారంతో కిడ్నీల సంరక్షణ Read full story
Mon 17:34 కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ భూపాలపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం రూ.198 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం Read full story
Mon 17:32 అనసూయపై అసభ్యకర పోస్టులు.. నల్గొండకు చెందిన నిందితుడి అరెస్ట్! ఇన్స్టా వేదికగా సినీ నటి అనసూయపై అసభ్యకర పోస్టులు టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన వైనం Read full story