'బాహుబలి-2' రిలీజ్ డే సందర్భంగా రానా స్పందన
- 2017 ఏప్రిల్ 28న రిలీజైన బాహుబలి-2
- మూడేళ్లయిన సందర్భంగా రానా ట్వీట్
- ప్రభాస్ తో కలిసివున్న ఫొటోను పంచుకున్న వైనం
దీనిపై నటుడు దగ్గుబాటి రానా స్పందించారు. తాను ప్రభాస్ తో కలిసివున్న ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. 'ఈ ఫొటో మా ఆనందాన్ని వ్యక్తీకరిస్తోంది. మహాశక్తిమంతమైన బాహుబలి-2కి మూడేళ్లు' అంటూ ట్వీట్ చేశారు. బాహుబలి చిత్రాల్లో రానా ప్రతినాయక భల్లాలదేవుడిగా నటించిన సంగతి తెలిసిందే.