హైదరాబాద్లో రూ.10 లక్షల విలువైన మద్యం సీసాల పట్టివేత
- లాక్డౌన్ వేళ యథేచ్ఛగా మద్యం విక్రయాలు
- మద్యం దుకాణం పక్కనే ఉన్న గదుల్లో భారీగా నిల్వలు
- స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు
ఈ సందర్భంగా మంగళహాట్లోని బోయిగూడ కమాన్ వద్ద ఓ మద్యం దుకాణం పక్కనే ఉన్న గదుల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.