01 Thu 17:20 24 గంటల్లో 1409 కేసుల నమోదు... 21 వేలు దాటిన కరోనా బాధితుల సంఖ్య దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రం నిత్యం వెయ్యికి పైగా కేసులు దేశవ్యాప్తంగా 681 మంది మృతి
02 Wed 19:19 సైబర్ నేరగాళ్లు సమాజానికి పరాన్నజీవులు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు సైబర్ నేరగాళ్లను సమాజానికి పరాన్నజీవులతో పోల్చిన సుప్రీంకోర్టు ఆన్‌లైన్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్య ఎఫ్‌ఐఆర్‌ల విలీనానికి హైకోర్టులను ఆశ్రయించాలని నిందితుడికి సూచన ఇలాంటి నేరస్థులను జైల్లో ఉంచడమే సమాజానికి శ్రేయస్కరం అని వ్యాఖ్య
03 Wed 19:17 పవన్ కల్యాణ్ గారు.. సీబీఐ విచారణకు ఆదేశించండి: అంబటి రాంబాబు సాయికృష్ణను లాకప్ డెత్ చేశారన్న అంబటి పోలీసులు హత్య చేసి శవాన్ని మాయం చేశారని ఆరోపణ పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న
04 Wed 19:10 ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు మోదీ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారని వ్యాఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ఒక 'టోటల్ కిల్లర్' అని కొనియాడిన ట్రంప్ మోదీ-ట్రంప్ భేటీ కోసం ఎదురుచూస్తున్నామన్న అమెరికా రాయబారి
05 Wed 19:01 ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు స్పేస్‌ఎక్స్ ఐపీఓతో 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిన సంపద మస్క్ పట్టుదలే అసలైన విజయమన్న ఆనంద్ మహీంద్రా టెస్లా కష్టాల్లో ఉన్నప్పుడు మస్క్‌కు మద్దతిచ్చిన వైనం గుర్తు చేసుకున్న మహీంద్రా
06 Wed 18:52 అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ.. మనుషుల ప్రాణాల మీద లేదు: యాంకర్ శ్యామల సాయికృష్ణ మీద కేసులు ఉంటే లాకప్ డెత్ చేస్తారా అని శ్యామల ప్రశ్న చింతమనేనికి అదే ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదన్న శ్యామల అధికార మదంతో అనిత మాట్లాడుతున్నారని విమర్శ
07 Wed 18:30 ఢిల్లీ పోలీస్ ఉద్యోగం వదిలేసి... ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా! ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా స్థిరపడ్డ నిశాంత్ తోమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సక్సెస్ స్టోరీ భయపెట్టే నిర్ణయాలే గొప్ప అవకాశాలిస్తాయని వెల్లడి
08 Wed 18:29 పగలు స్విగ్గీ డెలివరీ.. రాత్రి పోలీస్ ఉద్యోగానికి ప్రిపరేషన్! యూపీ యువతి ఖుష్బూ స్ఫూర్తి గాథ ముంబైలో స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తున్న యూపీ యువతి పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రాత్రిళ్లు చదువు యూనిఫాంలో సొంత గ్రామానికి తిరిగి వెళ్లాలన్నదే ఆశయం స్విగ్గీ సీఈవో వీడియో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చిన కథ
09 Wed 18:23 మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ: ‘మోస్ట్ వాంటెడ్’ మహిళా నేత శకుంతల సరెండర్ రెండు దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరించిన శకుంతల అలియాస్ పుష్ప కోల్‌కతా పోలీసుల ముందు తుపాకీ, తూటాలతో లొంగిపోయిన శకుంతల తుపాకి పట్టుకోవడం కంటే ప్రశాంతంగా జీవించడం మంచిదని వ్యాఖ్య
10 Wed 17:56 అరెస్ట్ చేస్తే అమర్‌నాథ్ ఇంకా పెద్ద నేత అవుతాడు: పవన్ పాత వీడియోలతో పేర్ని నాని కౌంటర్ అమర్‌నాథ్‌పై 10 నుంచి 15 కేసులు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారన్న పేర్ని నాని అనిత కట్టుబొట్టు గురించి అమర్‌నాథ్ ఎక్కడ మాట్లాడారని ప్రశ్న పదవి వచ్చాకే పవన్‌కు సంస్కారం గుర్తొచ్చిందా అని ప్రశ్న