01 Thu 10:35 తెలంగాణ సీనియర్లు జంగారెడ్డి, మందాడికి స్వయంగా ఫోన్ చేసిన ప్రధాని! 70 ఏళ్లు పైబడిన సీనియర్ నేతలకు ఫోన్ కాల్స్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న నరేంద్ర మోదీ మోదీ నుంచి ఫోన్ వస్తుందని ఊహించలేదన్న జంగారెడ్డి
02 Tue 15:46 తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బంపర్ ఆఫర్.. పేరు సూచిస్తే లక్ష రివార్డ్ హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణానికి భారీ పథకం పథకానికి మంచి పేరు సూచిస్తే లక్ష రూపాయల నగదు బహుమతి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూచనలు పంపాలి జూన్ 28వ తేదీ తుది గడువు
03 Tue 15:41 సీఎం రేవంత్ కోసం కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్‌రెడ్డి రేవంత్‌రెడ్డి రెండుసార్లు లేఖ రాసినట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి జూన్ 22న అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడి ఇవాళ ఖట్టర్, అశ్విని వైష్ణవ్‌తో సంయుక్త భేటీ జరిగినట్లు తెలిపారు సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయని వెల్లడి తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి
04 Tue 15:38 చైనాలో వింత దృశ్యం.. పవర్ చార్జింగ్ కోసం మోకాళ్లపై కూర్చుని రోబో భిక్షాటన! సిచువాన్ ప్రావిన్స్ వీధుల్లో హ్యూమనాయిడ్ రోబో భిక్షాటన డొనేషన్ ప్లేట్, క్యూఆర్ కోడ్‌తో వినూత్నంగా అభ్యర్థన ఇది మార్కెటింగ్ స్టంటా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ
05 Tue 15:33 బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్లు.. నగదు కొరతకు ఆర్‌బీఐ చెక్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన ఆర్‌బీఐ ఏడు రోజుల వేరియబుల్ రేట్ రెపో వేలం ద్వారా నగదు లభ్యత పెంపు జీఎస్టీ చెల్లింపుల కారణంగా ఏర్పడిన నగదు లోటును అధిగమించేందుకు చర్యలు
06 Tue 15:24 ఇంజినీరింగ్ లేదు.. ఎంబీఏ పూర్తి కాలేదు.. ఇప్పుడు వాట్సాప్‌కు బాస్! వాట్సాప్ కొత్త సీఈవోగా భారతీయుడు కునాల్ షా ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేసిన కునాల్ షా ఎంబీఏ చదువును మధ్యలోనే వదిలేసిన వైనం 2010లో ఫ్రీచార్జ్ స్థాపన 2018లో క్రెడ్ ప్రారంభం... అనతికాలంలోనే విజయవంతం
07 Tue 15:20 అంతా అయిపోయింది... అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తీవ్ర వాగ్వాదం డీఎంకేపై తీవ్ర ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి విజయ్ స్టాలిన్ మేనరిజంను అనుకరించి చూపించిన విజయ్ ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేల వాకౌట్ అవినీతి కేసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి
08 Tue 15:14 23 ఏళ్ల తర్వాత అమెరికాకు గుడ్ బై.. రూ.56 కోట్లున్నా మనశ్శాంతి కరవైందన్న ఎన్నారై యూఎస్‌లో 23 ఏళ్లుగా నివసిస్తున్న ఓ ఎన్నారై భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయం ఎన్ని విజయాలు సాధించినా ఇప్పటికీ 'పరాయి వాడినే' అనే భావన వెంటాడుతోందని ఆవేదన వృద్ధాప్యంలో కుటుంబం, సమాజం అండగా ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం ఎన్నారై పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు.. భిన్నమైన సలహాలు
09 Tue 15:09 కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం మరో స్థలం: రామ్మోహన్ నాయుడితో తుమ్మల, ఉత్తమ్ భేటీ కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని తుమ్మల, ఉత్తమ్ విన్నపం భద్రాచలంకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారన్న మంత్రులు సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు
10 Tue 15:02 టీమిండియాలోకి మరో కొత్త కుర్రాడు.. నితీశ్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి దూరం ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల నుంచి ఔట్ నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఎంపిక సీనియర్ భారత జట్టులో షెడ్గేకు తొలి అవకాశం ఇండియా-ఏ, ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన