Thu 07:56 బయట ఎందుకలా తిరుగుతున్నావన్న భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య సిద్ధిపేట జిల్లా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఘటన భార్య ప్రశ్నించడంతో మనస్తాపం మామిడి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న వైనం Read full story
Wed 12:29 కవిత పార్టీ పెట్టడానికి ఇంటి గొడవలే కారణం: దానం నాగేందర్ కేసీఆర్ ను కవిత రోబోలా అభివర్ణించడాన్ని తప్పుబట్టిన దానం కుటుంబ వివాదాల వల్లే కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించారని వ్యాఖ్య కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న దానం Read full story
Wed 12:27 ఏపీ టెన్త్ ఫలితాలు రేపే.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల ఫలితాలను ప్రకటించనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారిక వెబ్‌సైట్, వాట్సాప్, యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన 6.30 లక్షల మంది విద్యార్థులు Read full story
Wed 12:18 బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోంది, ఈసీ అధికారులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు: మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గాలో తారసపడిన మమతా బెనర్జీ, సువేందు అధికారి కేంద్ర బలగాలు కార్యకర్తల ఇళ్లలోకి జొరబడి ఓటర్లను భయపెడుతున్నాయన్న మమతా బెనర్జీ బీజేపీ, ఈసీ ప్రజాస్వామ్య పండుగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శ Read full story
Wed 12:14 వైసీపీ నేత పూడి శ్రీహరి బెంగళూరులో అరెస్ట్ చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేసిన కేసు శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శ్రీహరిని బెంగళూరులో అరెస్ట్ చేసి కుప్పంకు తీసుకువస్తున్న పోలీసులు Read full story
Wed 12:09 లాభాల కోసమే ఓపెన్ఏఐ.. సంస్థను దోచుకుంటున్నారు: ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు ఓపెన్ఏఐపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కోర్టులో వాంగ్మూలం లాభాపేక్షతో సంస్థ వ్యవస్థాపక లక్ష్యాలను పక్కన పెట్టిందని ఆరోపణ నిధుల కోసమే వాణిజ్యపరమైన మార్పులు అవసరమయ్యాయని ఓపెన్ఏఐ వాదన ఈ కేసులో తీర్పు ఏఐ కంపెనీల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం వ్యక్తిగత లాభం కోసం కాకుండా, సంస్థాగత మార్పుల కోసమే పోరాడుతున్నానన్న మస్క్ Read full story
Wed 12:04 పాత రైళ్లు ఏమైపోతాయి?.. రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా? రైళ్లకు నిర్ణీత జీవితకాలం.. ఆ తర్వాత వాటికి రిటైర్మెంట్ పాత ప్యాసింజర్ కోచ్‌లు గూడ్స్ బోగీలుగా మార్పు కార్లు, ట్రాక్టర్ల రవాణాకు ఎన్ఎంజీ కోచ్‌ల వినియోగం మిషన్ జీరో స్క్రాప్‌లో వేల సంఖ్యలో కోచ్‌లు, ఇంజిన్ల తొలగింపు పనిచేయని రైళ్లను తుక్కుగా మార్చి విడిభాగాల అమ్మకం Read full story
Wed 11:41 అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉంటాయి: జేడీ చక్రవర్తి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకే పరిమితం కాలేదన్న జేడీ చక్రవర్తి మహేశ్వరి, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమేనని వెల్లడి ఆర్జీవీకి కూడా కోపం వస్తుందన్న జేడీ Read full story
Wed 11:37 తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ భారం.. మే మొదటి వారం నుంచి కొత్త విలువలు అమలు! తెలంగాణలో పెరగనున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు మే మొదటి వారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకే ఈ నిర్ణయమన్న కేబినెట్ ఉపసంఘం వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లపై పెంపు ప్రభావం కొనుగోలుదారులపై పెరగనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం Read full story
Wed 11:19 మోదీ ఫుట్‌బాల్ ఆట.. ప్రధాని క్రీడా స్ఫూర్తి అద్భుతమంటూ ఫిఫా అధ్యక్షుడి ప్రశంసలు సిక్కింలో చిన్నారులతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ మోదీ క్రీడా స్ఫూర్తిని కొనియాడిన ఫిఫా అధ్యక్షుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసిన జియాన్నీ ఇన్ఫాంటినో ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని వ్యాఖ్య Read full story