Wed 07:57 ఎడిటర్స్ గిల్డ్ కు అర్నాబ్ గోస్వామి రాజీనామా... టీవీ లైవ్ లో సంచలన ప్రకటన! సంపాదకీయ నీతి చచ్చిపోయింది శేఖర్ గుప్తా వంటి వారే ఇందుకు కారణం జర్నలిస్టులు మౌనం వహించారు నిరసనగా రాజీనామా చేస్తున్నానన్న అర్నాబ్ Read full story
Tue 15:04 ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ మూవీ! కన్నడ సినిమాగా 'ల్యాండ్ లార్డ్' జనవరిలో థియేటర్లకు వచ్చిన సినిమా మార్చి 19 నుంచి మొదలైన స్ట్రీమింగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న యాక్షన్ డ్రామా త్వరలో తెలుగు ఆడియోలోను వచ్చే ఛాన్స్ Read full story
Tue 14:58 బెంగళూరులో సహజీవనం చేస్తున్న తెలంగాణ టెక్కీ జంట ఆత్మహత్య! బెంగళూరులోని అపార్టుమెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న భానుచందర్ రెడ్డి ఎంతకూ గది తలుపు తీయకపోవడంతో సెక్యూరిటీకి సమాచారం ఇచ్చిన సహజీవనం చేస్తున్న యువతి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆత్మహత్య చేసుకున్న భానుచందర్ రెడ్డి వెంటనే 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి Read full story
Tue 14:50 ఎన్నికల వేళ విజయ్ పార్టీకి షాక్.. టీవీకే అభ్యర్థిపై లైంగిక వేధింపుల కేసు పూనమల్లి అభ్యర్థి ప్రకాశ్‌పై మహిళా నేత ఫిర్యాదు ఆరు నెలల క్రితం వేడుకలో ఘటన జరిగిందని ఆరోపణ పదవి ఇవ్వలేదనే కక్షతోనే ఆరోపణలంటూ ప్రకాశ్ భార్య వాదన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తిరువళ్లూరు పోలీసులు Read full story
Tue 14:48 కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేశ్ అండ... జీవితాంతం తోడుగా ఉంటానని భరోసా మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేశ్ భరోసా గతేడాది విద్యుత్ షాక్‌తో కర్నూలు జిల్లాలో మరణించిన అర్జున్ అర్జున్ కుటుంబ సభ్యులను మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలిపించిన లోకేశ్ అర్జున్ కుటుంబ బాధ్యత తనదేనని, జీవితాంతం అండగా ఉంటానని హామీ Read full story
Tue 14:47 కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘం ఏర్పాటు.. జీతాలు భారీగా పెరిగే ఛాన్స్! సిఫార్సుల సమర్పణకు కమిషన్‌కు 18 నెలల గడువు 2026 జనవరి 1 నుంచి కొత్త జీతాలు వర్తింపజేసే అవకాశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 కొనసాగితే భారీగా పెరగనున్న వేతనాలు కనీస మూల వేతనం రూ. 46,000 దాటవచ్చని అంచనా Read full story
Tue 14:34 ఆకివీడు రామాలయం పునర్నిర్మాణానికి చందాలు ఆహ్వానిస్తున్న రఘురామ ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం రఘురామ పిలుపు భక్తులు విరాళాలు ఇచ్చి సహకరించాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి కనీసం రూ.100 నుంచి గరిష్టంగా రూ.10 వేల వరకు విరాళం ఇవ్వొచ్చు బ్యాంక్ ఖాతా, క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు స్వీకరణ Read full story
Tue 14:24 కేరళలో లెఫ్ట్ కూటమి గెలుపొందాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్ గాంధీ సీపీఐ(ఎం) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో జతకట్టిందని ఆరోపణ కేరళలో శబరిమల బంగారం చోరీ గురించి మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్న కేరళ ముఖ్యమంత్రిని నరేంద్ర మోదీ నియంత్రిస్తున్నారన్న రాహుల్ గాంధీ Read full story
Tue 14:21 ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ మహిళలు.. అన్నా లెజినోవా షేర్ చేసిన అరుదైన ఫొటో! సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన అన్నా లెజినోవా ఒకేచోట కనిపించిన మెగా కుటుంబంలోని మహిళలు ఫొటోలో అంజనా దేవి, సురేఖ, పద్మజ, అన్నా, ఆడపడుచులు వైరల్ అవుతున్న ఫొటోపై అభిమానుల హర్షం 'మెగా లేడీస్ పవర్ ప్యాక్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ Read full story
Tue 14:18 బెంగాల్ ఎన్నికల ముంగిట... బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినా రాజకీయాలకు దూరంగా ఉన్న పేస్ 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ప్రాధాన్యత సంతరించుకున్న తాజా పరిణామం దేశానికి, యువతకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్న పేస్ కేంద్ర మంత్రుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్న వైనం Read full story