పూణెలో రోడ్లపైకి భారీగా జనం... నడిరోడ్డుపైనే వినూత్న శిక్ష... వీడియో ఇదిగో!
- నిబంధనలు అతిక్రమించిన ప్రజలు
- రోడ్డుపైనే గుంజీలు తీయించిన పోలీసులు
- వైరల్ అవుతున్న వీడియో
అలాగే, గుంజీలు తీయించే సమయంలో వారు భౌతిక దూరాన్ని పాటించేలా జాగ్రత్త వహించారు. ఈ ఘటన నగర పరిధిలోని సింఘాడ్ రోడ్డులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.