ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యాక్షన్ సీన్ తోనే పవన్ ఎంట్రీ
    Tue 09:23

    యాక్షన్ సీన్ తోనే పవన్ ఎంట్రీ

    • 'వకీల్ సాబ్' గా పవన్ కల్యాణ్
    • తెలుగు వెర్షన్లో మార్పులు
    • ఆగస్టుకు విడుదల వాయిదా
    Read full story
  • నష్టాలు తగ్గించుకునేందుకు... తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం
    Mon 06:51

    నష్టాలు తగ్గించుకునేందుకు... తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం

    • ఇకపై రెమ్యునరేషన్ కాదు.. లాభనష్టాల్లో వాటా
    • తమిళ చిత్ర నిర్మాతల మండలి సంచలన తీర్మానం
    • మే 2న చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపు
    • నటీనటుల సంఘం సహకరించకుంటే నిరవధిక సమ్మెకు హెచ్చరిక
    Read full story
  • ధనుష్ 'కర' ఈవెంట్‌లో 'పెద్ది' అప్‌డేట్.. విడుదల తేదీ చెప్పేసిన దర్శకుడు బుచ్చిబాబు
    Mon 06:41

    ధనుష్ 'కర' ఈవెంట్‌లో 'పెద్ది' అప్‌డేట్.. విడుదల తేదీ చెప్పేసిన దర్శకుడు బుచ్చిబాబు

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెర
    • జూన్ 25న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన
    • ధనుష్ 'కర' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తేదీని వెల్లడించిన దర్శకుడు బుచ్చిబాబు
    • ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమాపై భారీ అంచనాలు
    • షూటింగ్ చివరి దశలో ఉందని.. ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని వెల్లడి
    Read full story
  • అమెరికాలో మహిళ, ఆమె కుమార్తెపై దాడి చేసిన భారతీయ యువకుడి అరెస్ట్
    Mon 06:33

    అమెరికాలో మహిళ, ఆమె కుమార్తెపై దాడి చేసిన భారతీయ యువకుడి అరెస్ట్

    • టెక్సాస్‌లో తల్లి, మూడేళ్ల కుమార్తెపై భారత యువకుడి దాడి
    • చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు, రెండు పళ్లు ఊడిపోయినట్లు గుర్తింపు
    • నిందితుడు అథర్వ వ్యాస్‌ను అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు
    • గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడి, నిందితుడిపై ఐసీఈ డిటైనర్ జారీ
    Read full story
  • చర్చలు ఉన్నట్టా, లేనట్టా?... పాకిస్థాన్ లో మళ్లీ ప్రత్యక్షమైన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ
    Mon 06:18

    చర్చలు ఉన్నట్టా, లేనట్టా?... పాకిస్థాన్ లో మళ్లీ ప్రత్యక్షమైన ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ

    • అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలపై కొనసాగుతున్న సందిగ్ధత
    • పాకిస్థాన్‌కు వచ్చిన ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఒమన్‌కు పయనం
    • తమ ప్రతినిధులను పాక్‌కు పంపడం లేదని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
    • గతంలో ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు
    Read full story
  • రింకూ సింగ్ అద్భుతం.. సూప‌ర్ ఓవ‌ర్‌లో లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ!
    Mon 06:16

    రింకూ సింగ్ అద్భుతం.. సూప‌ర్ ఓవ‌ర్‌లో లక్నోపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ!

    • ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్
    • కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 83 పరుగులతో అజేయంగా నిలిచిన రింకూ
    • సూపర్ ఓవర్‌లో సునీల్ నరైన్ అద్భుత బౌలింగ్.. ఒకే పరుగు ఇచ్చి రెండు వికెట్లు
    • లక్నోకు ఇది వరుసగా ఐదో ఓటమి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పతనం
    Read full story
  • ట్రంప్‌పై పగ, వీసా కష్టాలు.. 'గాయపడ్డ సింహం'లో యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు
    Sun 22:56

    ట్రంప్‌పై పగ, వీసా కష్టాలు.. 'గాయపడ్డ సింహం'లో యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు

    • హీరోగా తరుణ్ భాస్కర్.. 'గాయపడ్డ సింహం'తో ప్రేక్షకుల ముందుకు
    • అమెరికా కలను దెబ్బతీసిన ట్రంప్‌పై రివెంజ్ తీర్చుకునే యువకుడి కథ
    • యువత వీసా కష్టాలను హాస్యభరితంగా చూపించే ప్రయత్నం
    • ప్రతినాయకుడిగా జేడీ చక్రవర్తి.. కీలక పాత్రలో ఫరియా అబ్దుల్లా
    • మే 1న సినిమా విడుదల
    Read full story
  • 'కర' అద్భుతాలు చేస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ ధీమా
    Sun 22:43

    'కర' అద్భుతాలు చేస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ ధీమా

    • దర్శకుడు విఘ్నేష్ రాజా పేరు గుర్తుపెట్టుకోండి అన్న ధనుష్
    • 'కర' సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని నమ్మకం
    • తన సినిమా పేరును హీరోయిన్, నిర్మాతలు కూడా తప్పుగా పలుకుతున్నారన్న ధనుష్
    • ఈవెంట్‌కు వచ్చిన సాయితేజ్, వెంకీ అట్లూరిలకు ప్రత్యేక కృతజ్ఞతలు
    • సాధారణ వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎలా ఉంటుందనేదే కథ
    Read full story
  • సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్
    Sun 22:21

    సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్

    • ప్రియుడిని  పెళ్లాడిన మెహ్రీన్ 
    • కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం 
    • పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న మెహ్రీన్
    Read full story
  • రేపటి కల్లా ఎక్కడా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
    Sun 21:58

    రేపటి కల్లా ఎక్కడా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

    • ఏపీలో పలు చోట్ల ఇంధన కొరత... పెట్రోల్ బంకుల మూసివేత
    • ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు
    • ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్
    • కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని వార్నింగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV