రోజూ 20 లక్షల మంది ఆకలి తీరుస్తున్న విప్రో!
- వెల్లడించిన విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ
- కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలిచిన సంస్థ
- ఇప్పటికే 1,125 కోట్ల భారీ విరాళం ప్రకటన
కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఆదుకునేందుకు మరెన్నో సంస్థలు కృషి చేస్తున్నాయని చెప్పారు. అలాంటి వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. అయితే, ఇంకా చాలామందికి ఇలాంటి సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల మీరు చేయగలిగిన సాయం వారికి చేయండి అంటూ రిషద్ విజ్ఞప్తి చేశారు.