కోహ్లీయే భార్యతో హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు, నువ్వెందుకు చేయించుకోకూడదు?: కేటీఆర్
- ఓ నెటిజన్ కు కేటీఆర్ సూచన
- తన భార్య హెయిర్ కట్ చేస్తానంటోందని కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన నెటిజన్
- అదే జరిగితే లాక్ డౌన్ ఎత్తేసినా తాను బయటికి రాలేనని ట్వీట్
దీనికి కేటీఆర్ బదులిస్తూ "హేయ్, విరాట్ కోహ్లీ అంతటివాడే తన భార్యతో క్రాఫ్ చేయించుకుంటుంటే నువ్వెందుకు చేయించుకోవు?" అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఇటీవలే కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో హెయిర్ కట్ చేయించుకుంటున్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.