Tue 16:57 మీరు లాఠీలకు పని చెప్పనంటే వస్తా: పోలీసులతో విజయ్ దేవరకొండ చమత్కారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సీపీ అంజనీకుమార్ కరోనా విధుల్లో ఉన్న పోలీసులతో విజయ్ దేవరకొండ చిట్ చాట్ ప్రజలను చైతన్యపరిచేందుకు తప్పకుండా వస్తానని వెల్లడి Read full story
Tue 14:48 షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్ 'జైలర్-2'.. సెట్ లో కేక్ కట్ చేసిన తలైవా రజినీకాంత్ 'జైలర్ 2' సినిమా షూటింగ్ పూర్తి అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సెట్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న చిత్రబృందం ఈ ఏడాది ద్వితీయార్ధంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించిన చిత్రం Read full story
Tue 14:38 నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. సమ్మెకు మద్దతు ప్రకటించిన కవిత సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న జేఏసీ ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరిన జేఏసీ ఛైర్మన్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆరోపణ Read full story
Tue 14:26 అల్లు అర్జున్ పేరు, ఫొటోల వాడకంపై ఢిల్లీ హైకోర్టు నిషేధం అల్లు అర్జున్ పేరు, వాయిస్, ఫొటోల ముందస్తు అనుమతి లేని వాడకంపై నిషేధం ఏఐ టూల్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీల ద్వారా సృష్టించిన కంటెంట్‌ను అడ్డుకున్న ఢిల్లీ హైకోర్టు వ్యాపార అవసరాల కోసం ఐకాన్ స్టార్ గుర్తింపును వాడుకోవడంపై మధ్యంతర ఉత్తర్వులు అభ్యంతరకరమైన వెబ్‌సైట్లు, లింకులను 72 గంటల్లో తొలగించాలని ఆదేశం ఇటీవలి కాలంలో పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న పలువురు ప్రముఖులు Read full story
Tue 14:24 సివిల్ సర్వీసెస్ డే: అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు జాతీయ సివిల్ సర్వీసెస్ డే అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం సమర్థవంతమైన, పారదర్శక, పౌర కేంద్రీకృత పాలన అందించాలని పిలుపు విధానాలు క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు చేరాలని స్పష్టీకరణ ప్రజలకు ప్రయోజనం చేకూరినప్పుడే పరిపాలన బలోపేతం అవుతుందని వ్యాఖ్య Read full story
Tue 13:38 ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా మంచిర్యాల ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 14వ స్థానంలో మంచిర్యాల మంచిర్యాలలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అటవీ విస్తీర్ణం తగ్గడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమంటున్న నిపుణులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ 41 డిగ్రీలు దాటిన ఎండలు Read full story
Tue 13:26 నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని: పాత వివాదంపై సాయి పల్లవి తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారని గతంలో సాయి పల్లవికి ప్రశ్న తాను తమిళ అమ్మాయిని అని తెలిపిన పల్లవి ఆమె మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసిన కొందరు వ్యక్తులు తన మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పానన్న పల్లవి ఏ భాషను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని వ్యాఖ్య Read full story
Tue 13:24 ఇరాన్‌తో ఒప్పందం కోసం ఇస్లామాబాద్ వెళ్లనున్న ట్రంప్ ! ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఒప్పందం కుదిరితే చర్చలకు హాజరుకానున్న ట్రంప్ చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ సానుకూల సమీక్ష రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగింపు దశలో చర్చలు అణు కార్యక్రమం, ఆంక్షలపై ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు Read full story
Tue 13:11 టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్! టీ20 ప్రపంచకప్‌లో కెనడా జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ బజ్వాను కెప్టెన్‌గా నియమించడం వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఆటగాళ్లను బెదిరించి కెప్టెన్సీ ఇప్పించినట్లు సంచలన కథనం ఈ కుంభకోణంలో కెనడా క్రికెట్ ప్రెసిడెంట్ పాత్రపైనా అనుమానాలు Read full story
Tue 12:58 కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?: రేవంత్, కేసీఆర్ లకు రాంచందర్ రావు సవాల్ తెలంగాణకు గత పదేళ్లలో కేంద్రం రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందన్న రాంచందర్ రావు రేవంత్, కేసీఆర్ ఎక్కడకు వచ్చినా చర్చకు తాను సిద్ధమని వ్యాఖ్య హరీశ్ రావు తమతో ఎలాంటి రాయబారాలు నడపడం లేదని స్పష్టీకరణ Read full story