రజనీ సినిమాకి నిర్మాతగా కమల్!
- షూటింగు దశలో రజనీ 168వ సినిమా
- 169వ సినిమాకి మొదలైన సన్నాహాలు
- ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు
ఇద్దరం మాట్లాడుకునే కలిసి నటించడం మానేశామని గతంలోనే కమలహాసన్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఈ వార్తలు షికారు చేస్తుండటంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే రజనీ .. కమల్ కలిసి నటించడం లేదు. రజనీ సినిమాకి కమల్ నిర్మాతగా వ్యవహరించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం.