ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తమ వెంట కరోనాను కూడా తీసుకెళతారు జాగ్రత్త: భారత్ ను హెచ్చరించిన వరల్డ్ బ్యాంకు
    Sun 18:33

    తమ వెంట కరోనాను కూడా తీసుకెళతారు జాగ్రత్త: భారత్ ను హెచ్చరించిన వరల్డ్ బ్యాంకు

    • లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు
    • స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వందలమైళ్ల ప్రయాణాలు
    • ఇది ప్రమాదకర పరిణామం అన్న వరల్డ్ బ్యాంకు
    • కరోనా లేని ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని వెల్లడి
    Read full story
  • ‘సూపర్ స్టార్’ మేనిఫెస్టో విడుదల చేసిన డీఎంకే... ఓటర్లపై హామీల వర్షం!
    Sun 22:45

    ‘సూపర్ స్టార్’ మేనిఫెస్టో విడుదల చేసిన డీఎంకే... ఓటర్లపై హామీల వర్షం!

    • మహిళలకు రూ. 8,000 విలువైన 'ఇల్లతరసి' కూపన్ హామీ
    • కుటుంబ పెద్దలైన మహిళలకు నెలసరి సాయం రూ. 2,000కు పెంపు
    • రైతులకు వరి క్వింటాల్‌కు రూ. 3,500 మద్దతు ధర ప్రకటన
    • ఆరోగ్య బీమా కవరేజీని రూ. 10 లక్షలకు పెంచుతామన్న డీఎంకే
    • ఐదేళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వాగ్దానం
    Read full story
  • ఇంధన సంక్షోభం... ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు
    Sun 22:28

    ఇంధన సంక్షోభం... ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాలు

    • పశ్చిమాసియాలో యుద్ధ సెగలు 
    • ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలకు రెక్కలు
    • ఇంధన ధరల పెరుగుదలతో ఆస్ట్రేలియాలోని రెండు రాష్ట్రాల కీలక నిర్ణయం
    • విక్టోరియా, టాస్మానియాలలో ప్రజా రవాణా సేవలు ఉచితం
    • విక్టోరియాలో నెల రోజుల పాటు రైళ్లు, బస్సులు, ట్రామ్‌లు ఫ్రీ
    Read full story
  • అమెరికా 'అవాక్స్' విమానాన్ని పేల్చివేశాం: ఇరాన్ సంచలన ప్రకటన
    Sun 22:17

    అమెరికా 'అవాక్స్' విమానాన్ని పేల్చివేశాం: ఇరాన్ సంచలన ప్రకటన

    • సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి
    • కీలకమైన ఈ-3 సెంట్రీ నిఘా విమానం ధ్వంసం
    • దాడిలో 10 మందికి పైగా అమెరికా సైనికులకు గాయాలు
    • ఇప్పటివరకు స్పందించని అమెరికా సెంట్రల్ కమాండ్
    • ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ దాడి అని ఇరాన్ ప్రకటన
    Read full story
  • ముంబై-కేకేఆర్ మ్యాచ్ లో టాస్ పై అనుమానాలు... నెటిజన్ల ఆగ్రహం
    Sun 22:08

    ముంబై-కేకేఆర్ మ్యాచ్ లో టాస్ పై అనుమానాలు... నెటిజన్ల ఆగ్రహం

    • ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో టాస్ సమయంలో వివాదం
    • కాయిన్ కిందపడిన దృశ్యం చూపించకుండానే ముంబై గెలిచినట్లు ప్రకటన
    • ప్రసార లోపంపై సోషల్ మీడియాలో అభిమానుల తీవ్ర ఆగ్రహం
    • బ్రాడ్‌కాస్టర్, ముంబై యాజమాన్యం ఒకటే కావడంతో ఇలా జరిగిందంటూ ఫ్యాన్స్ అనుమానాలు
    • ముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 220 పరుగుల భారీ స్కోరు
    Read full story
  • వాంఖెడేలో కేకేఆర్ పరుగుల వెల్లువ... ముంబై ముందు భారీ టార్గెట్
    Sun 21:40

    వాంఖెడేలో కేకేఆర్ పరుగుల వెల్లువ... ముంబై ముందు భారీ టార్గెట్

    • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిన కోల్‌కతా నైట్ రైడర్స్
    • కెప్టెన్ రహానె, అంగ్‌క్రిష్ రఘువంశీ మెరుపు హాఫ్ సెంచరీలు
    • ముంబై బౌలర్లలో 3 వికెట్లతో రాణించిన శార్దూల్ ఠాకూర్
    • 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసిన కేకేఆర్
    • చివర్లో రింకూ సింగ్ మెరుపులతో భారీ స్కోరు నమోదు
    Read full story
  • 'గోల్డ్ మ్యాన్' సూర్యా భాయ్ ధరించింది నకిలీ బంగారం అంట!
    Sun 21:31

    'గోల్డ్ మ్యాన్' సూర్యా భాయ్ ధరించింది నకిలీ బంగారం అంట!

    • గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ గోల్డ్ మ్యాన్
    • హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్ నగలు నకిలీవని తేల్చిన ఐటీ శాఖ
    • రాగిపై రోడియం పూత వేసిన ఆభరణాలతో మోసం
    • సోషల్ మీడియా ఇమేజ్ కోసమే నకిలీ బంగారంతో హడావుడి
    • మరో కేసు విచారణలో భాగంగా బయటపడిన సూర్యా భాయ్ బాగోతం
    Read full story
  • ఒంటిమిట్టకు 85 వేల లడ్డూలు పంపిన టీటీడీ
    Sun 21:17

    ఒంటిమిట్టకు 85 వేల లడ్డూలు పంపిన టీటీడీ

    • ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం కోసం తిరుమల లడ్డూలు
    • మొత్తం 85 వేల లడ్డూలను ఒంటిమిట్టకు పంపిన టీటీడీ
    • ప్యాకింగ్ కార్యక్రమంలో పాల్గొన్న 300 మంది శ్రీవారి సేవకులు
    • ఏప్రిల్ 1న కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఈ లడ్డూల పంపిణీ
    Read full story
  • టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీనే రావాలి: అంబటి రాయుడు
    Sun 20:53

    టెస్ట్ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీనే రావాలి: అంబటి రాయుడు

    • టెస్ట్ జట్టు కెప్టెన్‌గా కోహ్లీని తిరిగి నియమించాలన్న రాయుడు
    • ఇటీవలి ఓటముల నేపథ్యంలో జట్టుకు కోహ్లీ నాయకత్వం అవసరమని స్పష్టీకరణ
    • పలు టెస్టు సిరీస్ ఓటముల ప్రస్తావన
    Read full story
  • కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు.. కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి
    Sun 20:40

    కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు.. కఠిన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి

    • సీనియర్ నేత కడియం శ్రీహరి పట్ల అనుచిత ప్రవర్తన
    • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం ఎథిక్స్ కమిటీకి సిఫారసు 
    • కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన
    • కేసీఆర్‌కు దళిత వ్యతిరేక చరిత్ర ఉందంటూ రేవంత్ తీవ్ర విమర్శలు
    • ఇది ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ ఎదురుదాడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV