ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కరోనా దెబ్బకు భారీగా పతనమైన ముఖేశ్ అంబానీ సంపద
    Mon 22:07

    కరోనా దెబ్బకు భారీగా పతనమైన ముఖేశ్ అంబానీ సంపద

    • రెండు నెలల వ్యవధిలో 28 శాతం తగ్గుదల
    • రోజుకు 300 మిలియన్ డాలర్లు నష్టపోయిన అంబానీ
    • ప్రపంచ ర్యాంకుల్లో 17వ స్థానానికి చేరిక
    Read full story
  • తమిళనాట రాజకీయ థ్రిల్లర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!
    Thu 13:07

    తమిళనాట రాజకీయ థ్రిల్లర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!

    • ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్
    • తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ ఆర్వీ అర్లేకర్ అసంతృప్తి
    • ఫ్లోర్ టెస్ట్‌కు తాను సిద్ధమని గవర్నర్‌కు స్పష్టం చేసిన విజయ్
    • మిత్రపక్షాల మద్దతుపై గవర్నర్‌కు అనుమానాలు, ప్రశ్నలు
    • టీవీకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టులకు తరలింపుతో పెరిగిన ఉత్కంఠ
    Read full story
  • సువేందు అధికారి పీఎ చంద్రనాథ్ దారుణ హత్య.. పక్కా ప్లాన్‌తో తన కొడుకును చంపేశారన్న తల్లి
    Thu 13:04

    సువేందు అధికారి పీఎ చంద్రనాథ్ దారుణ హత్య.. పక్కా ప్లాన్‌తో తన కొడుకును చంపేశారన్న తల్లి

    • చంద్రనాథ్ ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగులు
    • ఛాతీ, పొట్ట, తలలోకి దూసుకెళ్లిన 10 బుల్లెట్లు
    • కన్నీరుమన్నీరవుతున్న చంద్రనాథ్ కన్నతల్లి
    • మమత ఓటమిని త్టుకోలేక తన కొడుకును చంపేశారని ఆరోపణ
    • హంతకులకు ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని విన్నపం
    Read full story
  • బెంగాల్ లో బీజేపీ ఘన విజయం.. వీధుల నుంచి విమానాలకు పాకిన 'జై శ్రీరాం' నినాదాలు
    Thu 12:55

    బెంగాల్ లో బీజేపీ ఘన విజయం.. వీధుల నుంచి విమానాలకు పాకిన 'జై శ్రీరాం' నినాదాలు

    • ఇండిగో విమానంలో జై శ్రీరామ్, హర హర మహాదేవ్ నినాదాలు చేసిన ప్రయాణికుడు
    • ఆ నినాదాలను అందుకున్న తోటి ప్రయాణికులు
    • దీన్ని ప్రజస్వామ్య విజయోత్సవంగా అభివర్ణిస్తున్న ఓ వర్గం
    Read full story
  • పీసీఓఎస్‌కు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
    Thu 12:48

    పీసీఓఎస్‌కు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

    • మహిళల్లో హార్మోన్ల సమస్య పీసీఓఎస్ నియంత్రణకు గర్భనిరోధక మాత్రలు
    • రుతుక్రమాన్ని సరిచేసి, పురుష హార్మోన్లను తగ్గించడంలో ఈ మాత్రల పాత్ర
    • వైద్య పర్యవేక్షణ లేకుండా వాడితే రక్తపు గడ్డలు వంటి తీవ్ర దుష్ప్రభావాలు
    • ఈ మాత్రలు వ్యాధిని నయం చేయవు, కేవలం లక్షణాలను అదుపులో ఉంచుతాయ‌ని వెల్ల‌డి
    • మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరమని నిపుణుల సూచన
    Read full story
  • ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్
    Thu 12:32

    ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్

    • సైనిక చర్య 'ఆపరేషన్ సిందూర్'తో పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం
    • పెట్టుబడులు, పర్యాటకం, ఎగుమతుల రంగాలు కుదేలు
    • భారత్, బంగ్లాదేశ్ వైపు మళ్లుతున్న అంతర్జాతీయ ఆర్డర్లు
    • భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. మందగించిన జీడీపీ వృద్ధి
    Read full story
  • సువేందు అధికారి పీఏ హత్య కేసు.. దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రంగంలోకి కేంద్ర బలగాలు
    Thu 12:30

    సువేందు అధికారి పీఏ హత్య కేసు.. దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రంగంలోకి కేంద్ర బలగాలు

    • సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య
    • కేసు దర్యాప్తును స్వీకరించిన పశ్చిమ బెంగాల్ సీఐడీ
    • నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అడ్డగించి కాల్పులు
    • ఘటనా స్థలంలో కేంద్ర బలగాల మోహరింపు
    • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం
    Read full story
  • సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    Thu 12:16

    సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

    • ప్రారంభమైన కలెక్టర్ల 7వ కాన్ఫరెన్స్
    • గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్న సీఎం
    • సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న చంద్రబాబు
    • ఫిర్యాదులను వంద శాతం పరిష్కరించాలని అధికారులకు కీలక ఆదేశం
    • రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని వెల్లడి
    Read full story
  • ఉపరితల ద్రోణి.. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన
    Thu 12:14

    ఉపరితల ద్రోణి.. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన

    • కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
    • ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించిన వాతావరణ శాఖ
    • ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
    Read full story
  • ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్
    Thu 12:11

    ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్

    • నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్ నివాళి
    • తన 100వ సినిమాలో నటించాలని చౌదరి కోరారని వెల్లడి
    • తప్పకుండా నటిస్తానని తాను మాట ఇచ్చానన్న సూపర్ స్టార్
    • ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కితాబు
    • గొప్ప వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఆవేదన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV