ఆచూకీ లేని రిమాండ్ ఖైదీ.. నిందితుడి వద్ద పది రౌండ్ల షార్ట్ వెపన్!
- నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
- ఎస్కార్ట్ కానిసేబుళ్లపై దాడి చేసి తుపాకితో పరారీ
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి గాలింపు
అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మూడు రోజులుగా గాలిస్తున్నా అతడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అతడి వద్ద ఉన్న తుపాకి(షార్ట్ వెపన్) లో పది రౌండ్లు ఉన్నట్టు సీపీ కార్తికేయ తెలిపారు. అతడి కోసం గాలిస్తున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించినట్టు సీపీ పేర్కొన్నారు.