Thu 14:24 ఈఎంఐలు వాయిదా వేశారు సరే... వడ్డీ రాయితీలు ఏవి?: కేంద్రాన్ని ప్రశ్నించిన సోనియా కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మూడు నెలలలు ఈఎంఐలు వాయిదా వేసిన కేంద్రం మధ్యతరగతి ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్న సోనియా Read full story
Tue 13:30 ఐటీ షేర్ల జోరు: ఆరు శాతం వరకు జంప్.. కారణాలు ఇవే! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 4% జంప్ కోఫోర్జ్ షేరు 6% మేర పెరుగుదల రూపాయి విలువ పడిపోవడం ఐటీ కంపెనీలకు లాభం తక్కువ ధర వద్ద కొనుగోళ్లకు ఇన్వెస్టర్ల మొగ్గు Read full story
Tue 13:24 యూపీఐకి పోటీ కాదు.. అంతకుమించి.. డిజిటల్ రూపాయి అసలు లక్ష్యం ఇదే! రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తున్న అధికారిక డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి(e₹) యూపీఐ లాంటి పేమెంట్ సిస్టమ్ కాదు.. ఇదే నేరుగా డబ్బు ఇప్పటికే రూ.34,000 కోట్లు దాటిన డిజిటల్ రూపాయి లావాదేవీలు గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ చెల్లింపుల విస్తరణ దీని ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ చెల్లింపులను సులభతరం చేసే సత్తా డిజిటల్ రూపాయికు ఉందని నిపుణుల అంచనా Read full story
Tue 13:12 లిఫ్ట్‌లలో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఇరుకైన ప్రదేశంలో ఎక్కువ స్థలం ఉన్నట్లు భ్రమ సమయం త్వరగా గడిచినట్లు అనిపిస్తుంది వెనుక ఉన్నవారి కదలికలను గమనించొచ్చు వీల్ చైర్ వాడేవారు లిఫ్ట్ నుంచి సులభంగా బయటకు Read full story
Tue 13:12 తీరం మనది.. బోటు మనదే.. వేటా మనదే: మత్స్యకారులకు సీఎం చంద్రబాబు భరోసా మత్స్యకారుల సేవలో పథకం కింద 1.30 లక్షల కుటుంబాలకు రూ. 262 కోట్లు విడుదల ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక చేయూత 60 శాతం సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ తీరం మనది, బోటు మనదే, వేటా మనదే అంటూ మత్స్యకారులకు భరోసా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో ఆర్థిక బలోపేతం చేస్తామన్న ముఖ్యమంత్రి Read full story
Tue 13:02 ప్రతిసారి మగాడిదే తప్పని చెప్పలేం: జయం రవికి అండగా మీరా చోప్రా సంచలనంగా మారిన జయం రవి విడాకుల వ్యవహారం రవికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఇండస్ట్రీ చీలిపోయే పరిస్థితి మహిళా చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న మీరా చోప్రా Read full story
Tue 12:54 సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల భారీ పాము.. తీవ్ర కలకలం! బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లో ఐదడుగుల పొడవైన పాము కలకలం సమాచారంతో స్నేక్ క్యాచర్ వచ్చి దానిని సురక్షితంగా పట్టుకున్న వైనం అది విషరహితమైన 'ధమిన్' జాతి పాము అని వెల్లడి తన 'ఒంటరితనం' పోస్ట్‌పై సల్లూభాయ్ వివరణ Read full story
Tue 12:51 తీవ్రమైన ఎండలతో శ్వాస సమస్యలు.. డాక్టర్ల రక్షణ చిట్కాలు ఇవే! ఆస్తమా ఉన్నవారికి మరింత ఇబ్బంది అలర్జీలు పెరిగే అవకాశం శ్వాస నాళాల్లో వాపు పెరిగి దగ్గు కాలుష్యాన్ని బంధించే తేమ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి Read full story
Tue 12:50 ఏసీబీ వలకు జలమండలి అవినీతి తిమింగలం.. రూ.1.10 కోట్ల నగదు, కేజీ బంగారం స్వాధీనం హైదరాబాద్ వాటర్ బోర్డ్ జీఎం ఎస్.ఎల్. కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు సోదాల్లో రూ.1.10 కోట్లకు పైగా నగదు, కేజీ బంగారం, ఆస్తి పత్రాల స్వాధీనం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చని అధికారుల అంచనా కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు Read full story
Tue 12:43 మెటాలో మరో భారీ లేఆఫ్స్.. 10 శాతం ఉద్యోగుల తొలగింపు.. రేపటి నుంచే ప్రక్రియ ప్రారంభం ఏఐ ప్రాజెక్టుల కోసం మెటాలో భారీగా ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది సిబ్బందిని తొలగించనున్న సంస్థ సంస్థ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు టెక్ రంగంలో 2026లో 3 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం లేఆఫ్స్‌కు ఏఐ పునర్నిర్మాణమే ప్రధాన కారణమని వెల్లడి Read full story