చిరంజీవి అన్నయ్య మంచి చొరవ తీసుకున్నారు: గంటా శ్రీనివాసరావు
- ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన చిరంజీవికి ‘వెల్ కమ్’ చెప్పిన గంటా
- గంటాకు ధన్యవాదాలు చెబుతూ చిరు స్పందన
- కోవిడ్ -19 పై చిరంజీవి సందేశంపై గంటా ప్రశంస
దీనిపై గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ, ‘యస్. అన్నయ్యా..’ అంటూ ప్రతి స్పందించారు. దేవుడి దయ వల్ల తొందర్లోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నానని అన్నారు. ’కోవిడ్-19‘ గురించి ప్రజలను చైతన్య పరుస్తూ మీరిచ్చిన సందేశానికి మంచి స్పందన వచ్చిందని, మంచి చొరవ తీసుకున్నారంటూ చిరంజీవిని ప్రశంసించారు.