Thu 09:20 హైదరాబాదులో జాలీగా రోడ్లపైకి వచ్చి.. ఇలా చెప్పి తప్పించుకుంటున్న యువకులు రక్తదానం కోసమని ఒకరు తమవారు తప్పిపోయారని మరొకరు పోలీసులకు మస్కా కొడుతున్న యువకులు Read full story
Wed 23:39 లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి 'రాయల్స్' సొంత మైదానంలో 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన రాజస్థాన్ 119 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్ Read full story
Wed 22:35 దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచన ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి Read full story
Wed 22:05 భార్య నైటీ ధరించిందని కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త నైటీ ధరించిందని భార్యతో గొడవపడిన భర్త రెండు రోజుల క్రితం భర్తను అరెస్టు చేసిన పోలీసులు గోవాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ Read full story
Wed 21:48 'జబర్దస్త్'కు రీఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మళ్లీ మొదలైన సందడి! 'జబర్దస్త్' జడ్జ్‌గా తిరిగి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు పడిపోయిన రేటింగ్స్‌ను పెంచేందుకు నిర్వాహకుల ప్లాన్ ఆ కుర్చీ ఎప్పటికీ మీదేనంటూ నాగబాబుకు రష్మీ స్వాగతం షోలో పాత కమెడియన్ల రీఎంట్రీపై మొదలైన చర్చ పొలిటికల్ సెటైర్లు కూడా పెరిగే అవకాశం Read full story
Wed 21:39 ఒంటరి పోరాటం చేసిన జడేజా.. లక్నో ముందు మోస్తరు లక్ష్యం లక్నోతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 159/6 కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న లక్నో బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచిన షమీ, మోహ్‌సిన్ చివర్లో మెరిసిన రవీంద్ర జడేజా.. 29 బంతుల్లో 43 పరుగులు Read full story
Wed 21:36 ఇటలీలో సాయం అందలేదన్న యువకుడు.. స్పందించిన భారత ఎంబసీ ఇటలీలోని రాయబార కార్యాలయం తనను లోనికి అనుమతించలేదన్న యువకుడు యువకుడి ఆరోపణల్లో వాస్తవం లేదన్న భారత ఎంబసీ ఐడీ లేదా పాస్‌పోర్ట్ చూపించేందుకు నిరాకరించాడని వెల్లడి Read full story
Wed 21:23 జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల భవంతి.. గృహప్రవేశానికి అల్లు అర్జున్ ఏర్పాట్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బన్నీ రూ.80 కోట్ల విలువైన కొత్త ఇంటి నిర్మాణం త్వరలో కుటుంబంతో కలిసి గృహప్రవేశ వేడుకకు ఏర్పాట్లు అట్లీ దర్శకత్వంలో దీపికా పదుకొణెతో కలిసి ‘రాకా’ అనే సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ పాన్ ఇండియా సినిమాల కోసం ముంబైలో తాత్కాలిక నివాసం Read full story
Wed 21:04 ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శుక్రవారం శుభవార్త? ఇరాన్‌తో శాంతి చర్చలపై ట్రంప్ ఆశాభావం శుక్రవారం శుభవార్త ఉండొచ్చన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్ చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ Read full story
Wed 20:45 బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. స్పందించిన జీవన్ రెడ్డి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్న జీవన్ రెడ్డి నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం Read full story