ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేడు జీ-20 దేశాధినేతల అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ .. పాల్గొననున్న మోదీ
    Thu 06:35

    నేడు జీ-20 దేశాధినేతల అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ .. పాల్గొననున్న మోదీ

    • వైరస్ విస్తృతి కట్టడిపై చర్చించనున్న దేశాధినేతలు
    • ప్రత్యేక ఆహ్వానిత దేశాధినేతలు కూడా హాజరు
    • నేతృత్వం వహించనున్న సౌదీ రాజు
    Read full story
  • 253వ సారి నామినేషన్ వేసిన 'ఎలక్షన్ కింగ్' పద్మరాజన్
    Tue 07:29

    253వ సారి నామినేషన్ వేసిన 'ఎలక్షన్ కింగ్' పద్మరాజన్

    • తమిళనాడులోని మెట్టూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ
    • ఇప్పటివరకు 252 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి
    • సామాన్యుడూ పోటీ చేయొచ్చని చెప్పడమే లక్ష్యమన్న పద్మరాజన్
    • నామినేషన్ డిపాజిట్ కోసం స్నేహితుడి నుంచి అప్పు
    Read full story
  • 5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా
    Tue 07:28

    5జీ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించిన వొడాఫోన్ ఐడియా

    • మరో 90 నగరాలకు విస్తరించనున్న వొడాఫోన్ ఐడియా 5జీ
    • మే 2026 నాటికి మొత్తం 133 నగరాల్లో సేవలు అందుబాటులోకి
    • జాబితాలో హైదరాబాద్, తిరుపతి, చెన్నై వంటి ముఖ్య నగరాలు
    • 5జీ డివైజ్‌లు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
    Read full story
  • ఆర్టీసీని కనుమరుగు చేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డిపై థామస్‌ రెడ్డి ధ్వజం
    Tue 07:26

    ఆర్టీసీని కనుమరుగు చేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డిపై థామస్‌ రెడ్డి ధ్వజం

    • ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు రేవంత్ పావులు కదుపుతున్నారన్న థామస్ రెడ్డి
    • ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు అనుమతించవద్దని డిమాండ్
    • ఈవీ బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీకి అప్పగించాలన్న థామస్
    Read full story
  • ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
    Tue 07:07

    ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • 10 రోజుల పాటు 82 గంటలకు పైగా కొనసాగిన కార్యకలాపాలు
    • ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు మొత్తం 10 బిల్లులకు ఆమోదం
    • గిగ్ వర్కర్స్, అడ్వకేట్ల పరిరక్షణ బిల్లులకు ఆమోదముద్ర
    • ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన శాసనసభ
    Read full story
  • బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జియో హాట్ స్టార్
    Tue 07:00

    బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జియో హాట్ స్టార్

    • ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించి బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్ టీ-స్పోర్ట్స్ తో ఒప్పందం రద్దు చేసుకున్న జియో హాట్ స్టార్
    • బకాయిల చెల్లింపులు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
    • బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ
    Read full story
  • పవర్‌ప్లేలో దూకుడే మా ప్రణాళిక: సూర్యవంశీ
    Tue 06:58

    పవర్‌ప్లేలో దూకుడే మా ప్రణాళిక: సూర్యవంశీ

    • చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
    • పవర్‌ప్లేలో ఆధిపత్యం చూపడమే తమ ప్లాన్ అని చెప్పిన ఓపెనర్ సూర్యవంశీ
    • 17 బంతుల్లో 52 పరుగులతో మెరిసిన వైభవ్ సూర్యవంశీ
    • బౌలర్ల సమష్టి కృషితోనే గెలిచామన్న ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ నాండ్రే బర్గర్
    Read full story
  • ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి
    Tue 06:41

    ఏటీఎం నగదు డ్రా చేస్తున్నారా?.. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు తెలుసుకోండి

    • ఉచిత ఏటీఎం లావాదేవీల పరిధిలోకి యూపీఐ క్యాష్ విత్‌డ్రాలు
    • పీఎన్‌బీ డెబిట్ కార్డు విత్‌డ్రా పరిమితి 50 శాతం మేర తగ్గింపు
    • పరిమితి దాటితే లావాదేవీలపై అదనపు ఛార్జీల వసూలు
    • నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్‌ను ప్రోత్సహించడమే లక్ష్యం
    Read full story
  • అతి మంచితనం పనికిరాదని తెలుసుకున్నాం: భూమా అఖిలప్రియ
    Tue 06:40

    అతి మంచితనం పనికిరాదని తెలుసుకున్నాం: భూమా అఖిలప్రియ

    • చింతకుంట హత్యకేసులో ఉన్న 12 మందికి జీవిత ఖైదు
    • జైల్లో ఉన్న దోషులను పరామర్శించిన అఖిలప్రియ
    • శిక్ష పడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి
    • వారికి అవసరమైన ఆర్థిక సాయం అందజేస్తామన్న అఖిలప్రియ
    • హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడి
    Read full story
  • ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు
    Tue 06:26

    ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు

    • ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో ఊరట
    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు
    • 15 రోజులకోసారి స్టేషన్‌లో హాజరు కావాలని షరతు విధింపు
    • సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV