నన్ను ఒప్పించడం కొంచెం కష్టమే: హీరో సుధీర్ బాబు
- కథాకథనాలపై శ్రద్ధ పెడతాను
- బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుంటాను
- డబ్బు కోసం సినిమాలు చేయనన్న సుధీర్ బాబు
ఆ దర్శకుడు చెప్పిన కథను, అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయగలడా? లేడా? అనేది కూడా చూస్తాను. కథాకథనాలకి సంబంధించి సలహాలు .. సూచనలు ఇస్తే వింటాడా లేదా? ఎవరు చెప్పినా వినిపించుకోకుండా తనకి తోచినది చేసుకుంటూ వెళ్లిపోతాడా? అనేది కూడా చూస్తాను. ఏదో ఒక ప్రాజెక్టు వచ్చింది కదా అనీ, డబ్బులు వస్తాయి గదా అని సినిమాలు ఒప్పుకోను. ఒక సినిమాపై పెట్టే దృష్టే ఆ తరువాత సినిమా ఉండేలా చేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.