Tue 11:53 చిరూ చిన్నల్లుడికి జోడీగా అవికా గోర్ 'చిన్నారి పెళ్లికూతురు'తో పరిచయం 'ఉయ్యాలా జంపాలా'తో ఫస్టు హిట్ కల్యాణ్ దేవ్ జోడీగా సినిమా Read full story
Thu 08:32 ఇంధన ధరలు తగ్గాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా డబ్బు ఆదా చేసుకోవాలంటే ప్రజలు డ్రైవింగ్ తగ్గించుకోవాలని వ్యాఖ్య హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 22తో ముగియనున్న అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం Read full story
Thu 08:17 అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా.. సాయం చేసిన చైనా శాటిలైట్! గతేడాది రహస్యంగా శాటిలైట్‌ను సమకూర్చుకున్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సౌదీ, జోర్డాన్, ఇరాక్‌లోని యూఎస్ బేస్‌ల కదలికలను ట్రాక్ చేసిన వైనం చైనా ప్రభుత్వ అనుమతితోనే ఇది జరిగిందంటున్న నిపుణులు ఇరాన్‌కు సైనిక సాయం లేదంటూ కొట్టిపారేస్తున్న చైనా Read full story
Thu 08:01 అదృష్టం అంటే ఈమెదే.. తొలిసారి రూ.1000తో కొన్న లాటరీ టికెట్‌కు రూ. 50 లక్షల జాక్‌పాట్! లూధియానాలో దర్జీ పని చేసే మహిళకు రూ. 50 లక్షల లాటరీ ఈ డబ్బుతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతానన్న విజేత సోషల్ మీడియా ద్వారా లాటరీ గెలిచిన విషయం తెలుసుకున్న కుటుంబం Read full story
Thu 07:58 టర్కీ పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది బలి టర్కీ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి కాల్పుల కలకలం ఘటనలో 8 మంది విద్యార్థులు, ఒక టీచర్ మృతి నిందితుడైన విద్యార్థి కూడా మరణం, 13 మందికి గాయాలు మాజీ పోలీస్ అయిన తండ్రి తుపాకులతో ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ Read full story
Thu 07:26 ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం: ఐఎంఎఫ్ భారత్ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా ప్రశంసల వర్షం ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్ పయనం పటిష్ఠమైన విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలం ముప్పులున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంటుందన్న ఐఎంఎఫ్ Read full story
Thu 07:10 ఏపీలో నేటి నుంచి జనగణన నేటి నుంచే ఏపీలో జనగణన-2027 తొలిదశ ప్రక్రియ చరిత్రలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణన ప్రజల కోసం కొత్తగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) సదుపాయం తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక ఎన్యూమరేటర్లుగా 80 శాతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం Read full story
Thu 06:57 ఇంటర్ లో 459/470 సాధించిన కార్తీకదీపం సీరియల్ చిన్నారి కృతిక తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో సత్తా చాటిన కార్తీకదీపం ఫేమ్ కృతిక సోషల్ మీడియాలో మార్కుల మెమోను పంచుకున్న నటి నటనతో పాటు చదువులోనూ రాణించడంపై వెల్లువెత్తిన ప్రశంసలు Read full story
Thu 06:55 ట్రంప్ పన్ను కోతలతో అమెరికన్లకు రికార్డు స్థాయిలో రిఫండ్స్: వైట్‌హౌస్ ఓవర్‌టైమ్, టిప్స్‌పై పన్ను మినహాయింపుతో భారీ ఊరట 5.3 కోట్ల మందికి పైగా కొత్త పన్ను ప్రయోజనాల క్లెయిమ్ సీనియర్లకు పెరిగిన పన్ను తగ్గింపులు, ఆటో లోన్లపై ఉపశమనం పన్నుల దాఖలు ప్రక్రియ సులభతరం చేసినట్లు తెలిపిన ప్రభుత్వం Read full story
Thu 06:45 నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో! నూతన వధూవరులు ప్రజయ్ సేనారెడ్డి, జాహ్నవిలను ఆశీర్వదించిన లోకేశ్ వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుక Read full story