01 Mon 08:37 ఐసీసీ పోల్‌లో కనిపించని రోహిత్ ఫొటో.. ఒకరు మిస్సయ్యారంటూ ‘హిట్ మ్యాన్’ ట్వీట్ పుల్‌షాట్‌పై ఐసీసీ పోల్ కోహ్లీ ఫొటో పెట్టి రోహిత్‌ను విస్మరించిన ఐసీసీ రోహిత్ అభిమానుల విమర్శలతో వెనక్కి తగ్గిన ఐసీసీ
02 Tue 09:08 యుద్ధం ముగిసినా దిగిరాని చమురు ధరలు.. అసలు గుట్టు ఇదీ! భారీగా తగ్గిన ముడిచమురు ధరలు శాంతి ఒప్పందంతో మార్కెట్లకు ఊరట అయినా పూర్వపు ధరలకంటే ఎక్కువే లాభాల్లో స్టాక్ మార్కెట్లు పూర్తి సాధారణ స్థితికి మరింత సమయం
03 Tue 09:06 ఇకపై డిగ్రీలు ఉంటే చాలదు.. భవిష్యత్తు చదువులపై ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలు! ఎంబీఏల ప్రాధాన్యం తగ్గుతోందన్న సీఈఏ వృత్తి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని వెల్లడి AI భర్తీ చేయలేని ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని సూచన ఆరోగ్యం కూడా ఉద్యోగాలకు కీలకమన్న నాగేశ్వరన్ స్కిల్స్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని యువతకు సూచన
04 Tue 09:01 నాగ్‌పూర్‌లో దారుణం.. వైమానిక దళ అధికారి భార్యకు డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్! వీడియోలతో నిందితుల బ్లాక్‌మెయిల్ బెదిరించి రూ. 4 లక్షల వరకు వసూలు బలవంతంగా మతమార్పిడి, నిఖా ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్ పరారీలో ఉన్న మౌలానా కోసం గాలింపు
05 Tue 08:58 అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత కూడా తగ్గని పసిడి ధర అంతర్జాతీయ పరిణామాలతో పైపైకి కదులుతున్న బంగారం దేశీయంగా రూ.1.52 లక్షల మార్క్ వద్ద 10 గ్రాముల పసిడి డాలర్ బలహీనపడటంతో బంగారం ధరకు లభించిన మద్దతు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ తో స్థిరంగా ఉన్న డిమాండ్
06 Tue 08:55 ఇండియన్ సినిమా థియేటర్లు అద్భుతం.. యూరప్‌తో పోల్చడానికే లేదు: ఉక్రెయిన్ యువతి భారతీయ సినిమా థియేటర్లు యూరప్ కంటే ఎంతో మేలన్న ఉక్రెయిన్ కంటెంట్ క్రియేటర్ సీటు నుంచే యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సౌకర్యం తనను ఆశ్చర్యపరిచిందని వ్యాఖ్య యూరప్‌లో పాప్‌కార్న్, చిప్స్ మాత్రమే.. ఇండియాలో రెస్టారెంట్ తరహా మెనూ ఉంటుందని ప్రశంస ఎయిర్‌పోర్ట్ తరహాలో ఉండే భద్రతా తనిఖీలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన యువతి
07 Tue 08:52 100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఇథియోపియాలో 31 మంది మృతి అమ్హారా రీజియన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘటన డజన్ల కొద్దీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యుల ఆందోళన ప్రమాదకరమైన ఘాట్ రోడ్డే కారణమని ప్రాథమిక అంచనా
08 Tue 08:49 వైసీపీ మద్యం పాలసీ వల్ల మన ఆదాయం అటు మళ్లింది: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీకి రూ.18,860 కోట్ల నష్టం వాటిల్లిందన్న మంత్రి కొల్లు తప్పుడు మద్యం విధానాల వల్ల తెలంగాణకు భారీగా ఆదాయం నాసిరకం బ్రాండ్లను ప్రోత్సహించి వేలకోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపణ
09 Tue 08:39 ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. అత్యున్నత జాతీయ పురస్కారం అందించిన స్లోవేకియా 'ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్' అవార్డును ప్రదానం చేసిన స్లోవేకియా అధ్యక్షుడు ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమని మోదీ వ్యాఖ్య ప్రధాని మోదీకి లభించిన 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు
10 Tue 08:36 వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం వెనుక అసలు కథ ఇదే.. అందుకే మనోడికి కోపం కట్టలు తెంచుకుంది! శ్రీలంక-భారత్ 'ఏ' జట్ల మ్యాచ్‌లో తీవ్ర వాగ్వాదం వైభవ్ సూర్యవంశీతో లంక ఆటగాడు హలంబగే గొడవ మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లంటూ శ్రీలంక క్రికెటర్ స్లెడ్జింగ్ ఆగ్రహంతో సూర్యవంశీ లంక ప్లేయర్‌పైకి దూసుకెళ్లిన వైనం ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య తోపులాటకు దారితీసిన ఘటన