Mon 08:23 హోం క్వారంటైన్ పాటించని నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహబూబాబాద్ జిల్లాలో ఘటన ఖతర్ నుంచి అత్తారింటికి వచ్చిన దంపతులు బయటకు రావొద్దన్న అధికారుల సూచనలు బేఖాతరు Read full story
Tue 17:27 ప్రతి నెలా 4వ శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్'... ప్రజారోగ్యంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష ప్రతి నెలా 4వ శనివారం గ్రామసభలు, హెల్త్ క్యాంపుల నిర్వహణ ఏడాదిలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు లక్ష్యంగా నిర్దేశం జూలై నాటికి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆదేశం 5 కీలక అంశాలతో 'ఏపీ హెల్త్ మేనేజ్‌మెంట్ పాలసీ' రూపకల్పన సిజేరియన్లు 20 శాతానికి మించితే ఆడిటింగ్ చేయాలని స్పష్టం Read full story
Tue 17:26 12 రోజుల్లో రూ.1,390 కోట్లు.. ధురంధర్-2 సరికొత్త రికార్డులు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో ధురంధర్-2 ధురంధర్ పార్ట్ 1 కలెక్షన్లను దాటేసిన ధురంధర్-2 కర్ణాటకలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి హిందీ చిత్రం ధురంధర్-2 Read full story
Tue 17:19 పాక్ క్రికెటర్లకు కొత్త రూల్.. రాజకీయ పోస్టులు పెడితే కోటి ఫైన్! సీఎంపై వివాదాస్పద పోస్ట్ పెట్టిన పాక్ క్రికెటర్ నసీం షా ఆటగాడికి రూ. 2 కోట్ల భారీ జరిమానా విధించిన పీసీబీ క్షమాపణ చెప్పినా అంగీకరించని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజకీయ పోస్టులు పెడితే సహించబోమని ఆటగాళ్లకు హెచ్చరిక నిబంధనలు ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా తప్పదని స్పష్టీకరణ Read full story
Tue 17:14 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'ను సద్వినియోగం చేసుకుంటాం: సీఎం చంద్రబాబు అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు 'క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టం' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం ఐటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీలోనూ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ రెండేళ్లలో దేశీయంగా క్వాంటం కంప్యూటర్ తయారీ లక్ష్యం ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో ఏపీలో తొలి క్వాంటం కంప్యూటర్ Read full story
Tue 17:01 శర్వా 'బైకర్'కు సెన్సార్ పూర్తి... ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల ఈ సినిమాలో 'బుల్లెట్' సునీల్ అనే కీలక పాత్రలో నటుడు రాజశేఖర్ హై-ఆక్టేన్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం Read full story
Tue 17:01 ప్రతి పనిలో నా భర్తకు సాయం చేయాలనుకుంటా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష నా భర్త ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానన్న ఉష నచ్చని విషయంలో భర్తతో ఏకీభవించనని వెల్లడి తామిద్దరి మధ్య ఒకే రకమైన అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదని వ్యాఖ్యలు Read full story
Tue 16:52 క్షణికావేశంలో దారుణ నిర్ణయం... ఇద్దరు పిల్లల ప్రాణం తీసిన తల్లి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదకర ఘటన ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి భర్త వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక నిర్ధారణ Read full story
Tue 16:50 ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత... రేపే లోక్‌సభలో కీలక బిల్లు ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా బుధవారం నాడు లోక్‌సభలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు విభజన చట్టంలోని సెక్షన్ 5కు సవరణ చేయనున్న కేంద్రం ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జూన్ 2, 2024 నుంచి సవరణ అమల్లోకి వచ్చేలా నిబంధన Read full story
Tue 16:37 రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 'పహిల్వాన్' భాష మాట్లాడుతున్నారు: హరీశ్ రావు ఆగ్రహం అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ కుస్తీ పోటీలు ఉండవని వ్యాఖ్య అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని ఆరోపణ కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి, సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు తేడా లేదని విమర్శ Read full story