ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పెళ్లి కోసం అమెరికా నుంచి పిఠాపురానికి వచ్చిన జంట.. స్థానికుల ఆందోళనతో ఆగిన వివాహం!
    01 Mon 07:58

    పెళ్లి కోసం అమెరికా నుంచి పిఠాపురానికి వచ్చిన జంట.. స్థానికుల ఆందోళనతో ఆగిన వివాహం!

    • అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వధూవరులు
    • నిన్న ఉదయం పెళ్లి ముహూర్తం
    • వధువులో కనిపించని కరోనా లక్షణాలు
  • మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
    02 Fri 14:15

    మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

    • మేకెదాటు వద్ద కావేరి నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం
    • ఈ ప్రాజెక్ట్ చట్ట విరుద్ధమన్న సీఎం విజయ్
    • ఇటీవల మోదీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన విజయ్
  • బజాజ్ పల్సర్ 220F సరికొత్త అప్‌డేట్.. కొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
    03 Fri 14:09

    బజాజ్ పల్సర్ 220F సరికొత్త అప్‌డేట్.. కొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

    • పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ను జోడించిన కంపెనీ
    • హాలోజన్ బల్బ్ స్థానంలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌
    • అలాగే ఉన్న సిగ్నేచర్ సెమీ-ఫెయిర్డ్ లుక్, బాడీ డిజైన్‌
    • కొత్త అప్‌డేట్‌తో రూ.8,000 పెరిగిన ధర
  • సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్
    04 Fri 13:40

    సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
    • ఈ నెల‌ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశం
    • తొక్కిసలాట కేసులో  A11 నిందితుడిగా ఉన్న బ‌న్నీ
    • ఈ ఘటనలో మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్
  • ‘లవ్ గురూ’గా మారిన రాజమాత.. రమ్యకృష్ణ హోస్ట్‌గా డేటింగ్ రియాలిటీ షో!
    05 Fri 13:29

    ‘లవ్ గురూ’గా మారిన రాజమాత.. రమ్యకృష్ణ హోస్ట్‌గా డేటింగ్ రియాలిటీ షో!

    • తమిళ డేటింగ్ రియాలిటీ షో ‘సెకండ్ లవ్’
    • ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్‌
    • జీవితంలో ప్రేమ విఫలమైన వారికోసం షో
    • మళ్లీ మనసు విప్పి ప్రేమించడానికి మార్గదర్శిగా రమ్యకృష్ణ
    • ‘మరో అవకాశం.. మరో ప్రేమకథ’ క్యాప్షన్‌తో పోస్టర్‌
  • విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఆర్‌సీబీ సీఈవో క్లారిటీ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
    06 Fri 13:16

    విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఆర్‌సీబీ సీఈవో క్లారిటీ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

    • కోహ్లీ మరో 3-4 ఏళ్లు ఆడతాడని స్పష్టం చేసిన రాజేశ్‌ మీనన్ 
    • ఆర్‌సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు వైపులని అభివర్ణించిన వైనం
    • కోహ్లీలో సత్తా, ఫిట్‌నెస్ తగ్గలేదని.. అతని ఆకలి చావదని ప్రశంస
    • రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ ఆర్‌సీబీతోనే ఉంటాడని వెల్లడి
    • ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో జట్టుకు టైటిల్ అందించిన కోహ్లీ
  • మధ్యలోకి వస్తే ఖబడ్దార్.. మళ్లీ వెంటబడి ఓడిస్తాం: మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్
    07 Fri 13:08

    మధ్యలోకి వస్తే ఖబడ్దార్.. మళ్లీ వెంటబడి ఓడిస్తాం: మంత్రి శ్రీధర్ బాబుకు కవిత మాస్ వార్నింగ్

    • సింగరేణి బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్న కవిత
    • కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతామని భరోసా
    • కార్మికులను కలవకుండా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని మండిపాటు
  • ఎరువుల ఖర్చు తగ్గించే దారి దొరికిందా?.. రైతులకు ఆశ కలిగిస్తున్న పరిశోధన
    08 Fri 13:06

    ఎరువుల ఖర్చు తగ్గించే దారి దొరికిందా?.. రైతులకు ఆశ కలిగిస్తున్న పరిశోధన

    • నేలలో కొత్త ఫాస్ఫరస్ నిల్వల గుర్తింపు
    • సూక్ష్మజీవుల్లో దాగి ఉన్న పోషకం
    • డీఎన్‌ఏ-బౌండ్ ఫాస్ఫరస్‌పై అధ్యయనం
    • కొత్త కొలత విధానం అభివృద్ధి
    • 32 రకాల నేలలపై పరీక్షలు
  • రేప్ కేసులో జైలులో ఉన్న యువకుడు.. నీట్ ఎగ్జామ్ రాసేందుకు కోర్టు అనుమ‌తి
    09 Fri 13:02

    రేప్ కేసులో జైలులో ఉన్న యువకుడు.. నీట్ ఎగ్జామ్ రాసేందుకు కోర్టు అనుమ‌తి

    • నీట్ రీ-టెస్ట్ రాసేందుకు 18 ఏళ్ల రేప్ నిందితుడికి తాత్కాలిక బెయిల్
    • ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు కీలక ఆదేశాలు
    • బాధితురాలు అభ్యంతరం చెప్పకపోవడంతో షరతులతో కూడిన అనుమతి
    • జూన్ 18 నుంచి 21 వరకు బెయిల్, 22న లొంగిపోవాలని ఆదేశం
    • నిందితుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోర్టు నిర్ణయం
  • తెలంగాణపై ఫుల్ ఫోకస్.. హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న పవన్
    10 Fri 12:54

    తెలంగాణపై ఫుల్ ఫోకస్.. హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న పవన్

    • తెలంగాణలో దూకుడు పెంచుతున్న జనసేన
    • జీహెచ్ఎంసీ ఎన్నికలే తొలి లక్ష్యంగా అడుగులు
    • మణికొండలో పార్టీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న పవన్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV