కరణ్ జొహార్ కి కోపం తెప్పించిన కైరా!
- 'లస్ట్ స్టోరీస్' తో పెరిగిన క్రేజ్
- 'మిస్టర్ లెలె' కోసం అడిగిన కరణ్
- సున్నితంగా తిరస్కరించిన కైరా
ఈ నేపథ్యంలో కరణ్ జొహార్ తన సొంత బ్యానర్లో 'మిస్టర్ లెలె' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా చేయమని అడగగా, డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పిందట. తనకి లైఫ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆమె మరిచిపోయి, అలా వ్యవహరించడం పట్ల కరణ్ జొహార్ కోపంగా వున్నాడని అంటున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.