Chandrababu: కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్​ కు చంద్రబాబు లేఖ

Chandarababu has written a letter to central Minister Jaishanker
  • మనీలాలో చిక్కుకున్న తెలుగు వారిని వెనక్కి రప్పించాలి
  • అక్కడ చిక్కుకున్న వారిలో 41 మంది ఏపీ వాసులు ఉన్నారు
  • తక్షణమే స్పందించి విద్యార్థులను స్వస్థలాలకు చేర్చాలి
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఫిలిప్పైన్ రాజధాని మనీలాలో చిక్కుకున్న 146 మంది భారతీయులను వెనక్కి రప్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న వారిలో 41 మంది ఏపీ వాసులు ఉన్నారని, చిక్కుకున్న వారి బంధువులు ఆందోళనలో ఉన్నారని, తక్షణమే స్పందించి విద్యార్థులను స్వస్థలాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
Chandrababu
Telugudesam
Manila
Corona Virus
central minister
jai shanker

More Telugu News