nagababu: 'మా దేవుడు గొప్ప' అని ఇంకా కొట్టుకుని చావకండి: కరోనాపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

nagababu about religion and corona
  • దేవుళ్లు, స్వామీజీలు, దేవుడి ప్రతినిధులు ఏమీ చేయలేకపోతున్నారు
  • గుళ్లు, ప్రార్థన మందిరాలు ఇంకా అన్ని మూసుకొని కూర్చున్నారు
  • శాస్త్రవేత్తలు ఏ మందు కనిపెట్టి మనలని కాపాడతారా? అని చూస్తున్నారు
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలను మూసేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీనటుడు, జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

'మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఇంకా కొట్టుకొని చావకండి.. దేవుళ్లు, స్వామిజీలు, దేవుడి ప్రతినిధులు ఏమీ చేయలేక గుళ్లు ప్రార్థన మందిరాలు ఇంకా అన్ని మూసుకొని కూర్చుని శాస్త్రవేత్తలు, డాక్టర్స్ ఏ మందు కనిపెట్టి మనలని కాపాడతారా? అని ఎదురు చూస్తున్నారు' అని అన్నారు.
 
'వెళ్లి సైంటిస్టులకి మొక్కుదాం. ఈ కరోనా బారినుంచి మనల్ని కాపాడేది వాళ్లే' అని నాగబాబు ట్వీట్లు చేశారు.
nagababu
Janasena
Corona Virus

More Telugu News