Fri 10:01 కేసీఆర్ నిర్ణయం మనందరికీ శిరోధార్యం: అభిమానులకు తెలిపిన పొంగులేటి రాజ్యసభ సీటు ఖాయమన్న ఊహాగానాలు సురేష్ రెడ్డిని ఎంపిక చేసిన అధిష్ఠానం దీనిపై స్పందించిన ఖమ్మం మాజీ ఎంపీ Read full story
Sun 14:19 ఆశా భోంస్లే అస్తమయం... సీఎం చంద్రబాబు స్పందన ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఆమె సేవలు భారత సంగీత వారసత్వంలో నిలిచిపోతాయన్న సీఎం ఏడు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని అలరించిన గాయని ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి Read full story
Sun 14:19 సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్ష వరకు వేతనం 26 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ఏప్రిల్ 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక Read full story
Sun 14:03 ఆశా భోంస్లే మరణానికి కారణం అదే: వైద్యులు ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ముంబైలో కన్నుమూత బహుళ అవయవాల వైఫల్యంతో మరణించినట్లు వైద్యుల వెల్లడి రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్కులో అంత్యక్రియలు Read full story
Sun 13:59 ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో కస్టోడియన్లు జంప్! ఎస్ఆర్ నగర్ లో ఏటీఎంలలో నగదు లెక్కల్లో తేడాలు సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో వెలుగులోకి వచ్చిన మోసం ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారీలో ఉన్నారని ఇద్దరు ఉద్యోగులపై ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sun 13:43 ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టా.. ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్: సంజూ శాంసన్ ఢిల్లీపై సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ఫ్రాంచైజీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానన్న స్టార్ బ్యాటర్ సీఎస్కే తరఫున తొలి సెంచరీతో జట్టుకు అపురూప విజయం ఐపీఎల్‌లో మూడు జట్లకు శతకాలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్ వరుసగా విఫలమైనా ఎలా పుంజుకోవాలో తెలుసన్న సంజూ Read full story
Sun 13:27 దివికేగిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కన్నీళ్లతో ప్రకటించిన భోంస్లే కుమారుడు, మనవరాలు సోమవారం శివాజీ పార్క్ లో అంత్యక్రియలు 20కి పైగా భాషల్లో 12,000 పాటలు పాడిన గాన దిగ్గజం Read full story
Sun 13:20 వికారాబాద్ జిల్లా నాసాన్‌పల్లి చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతి చేపల వేటకు వెళ్లి మరణించిన మల్లయ్య, పాండు నీటిలో మునిగారా? లేక విద్యుత్ షాక్‌తో చనిపోయారా? అని అనుమానాలు పొలాల మోటార్ల వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థుల ఆరోపణ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు Read full story
Sun 13:00 ‘వర్క్ ఫ్రం హోం పాలిటిక్స్’.. టీవీకే చీఫ్ విజయ్ పై డీఎంకే వ్యంగ్యాస్త్రాలు ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్న విజయ్ అధినేత నిర్ణయంతో తమిళగ వెట్రి కళగం శ్రేణుల్లో కొంత గందరగోళం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం కొనసాగిస్తామని పార్టీ ప్రకటన Read full story
Sun 12:51 అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదల.. 57 రోజుల పాటు యాత్ర ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జులై 3న ప్రారంభం మొత్తం 57 రోజుల పాటు కొనసాగనున్న పవిత్ర యాత్ర రక్షాబంధన్ రోజున ఆగస్టు 28న యాత్ర ముగింపు ఈ నెల 15 నుంచి యాత్ర కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం Read full story