01 Wed 18:43 విజువల్స్ లో చూపించినట్టుగా అతడు పొడుస్తున్నది నన్నే: బుద్ధా మాచర్లలో దాడి ఘటనను మీడియాకు వివరించిన బుద్ధా తన చేయి వాచిపోయిందని వెల్లడి తాము కూడా ఇలాగే చేస్తే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడు కాదని వ్యాఖ్యలు
02 Fri 21:11 పనిచేయని ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు ఫీడ్ లోడ్ కాక, లాగిన్ సమస్యలతో యూజర్ల ఇబ్బందులు డౌన్‌డెటెక్టర్‌లో లక్షకు పైగా ఫిర్యాదుల నమోదు
03 Fri 21:08 తెలంగాణలో రాజకీయాలు చేసే స్వేచ్ఛ పవన్ కల్యాణ్‌కు ఉంది: రేవంత్ రెడ్డి ఇటీవల పవన్ సభకు అనుమతి నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమే అన్న రేవంత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి సమాన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య
04 Fri 21:02 గుర్తుంచుకోండి... ఇది టీజర్ మాత్రమే: మహేశ్ బాబు మహేశ్ బాబు సమర్పిస్తున్న 'రావు బహద్దూర్' టీజర్ విడుదల చేసిన సూపర్ స్టార్ హీరోగా విలక్షణ నటుడు సత్యదేవ్ ఇది శాంపిల్ మాత్రమేనంటూ మహేశ్ ప్రశంస జూలై 3న సినిమా విడుదల
05 Fri 20:55 భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని ట్రంప్ ఆరోపణ హర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగిందని వెల్లడి శాంతి చర్చల నిబంధనలపై ఇరాన్ అబద్ధాలు చెబుతోందని విమర్శ
06 Fri 20:48 పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి... వీడియో ఇదిగో! పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసి వినూత్న నిరసన తెలిపిన జేసీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదుతో తన నిరసన దీక్షను విరమించిన ప్రభాకర్ రెడ్డి ఇది తన వ్యక్తిగత పోరాటమేనని, పార్టీకి సంబంధం లేదని స్పష్టీకరణ
07 Fri 20:47 అలియా భట్‌పై ట్రోలింగ్ పై షాహిద్ కపూర్ స్పందన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తర్వాత అలియా భట్‌పై ట్రోలింగ్ తాను ప్రత్యక్షంగా చూసిన విషయాలనే నమ్ముతానన్న షాహిద్ నటీనటులకు నిజాయతీ చాలా ముఖ్యమని వ్యాఖ్య
08 Fri 20:40 బంజారాహిల్స్‌లో దౌర్జన్యం.. ట్రాఫిక్ పోలీసుపై చేయి చేసుకున్న అధికారులు! హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి కారును ఆపినందుకు దౌర్జన్యం జీహెచ్‌ఎంసీ ఏఈ, ఏఎంహెచ్‌ఓ అసిస్టెంట్‌పై కేసు నమోదు ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ ఇద్దరు అధికారులను విచారిస్తున్న పోలీసులు
09 Fri 20:26 మామిడిపండ్లతో ఈ కాంబినేషన్లు అదుర్స్! భారత్‌లో పీక్స్ కు చేరిన మామిడి పండ్ల సీజన్ సాధారణ భోజనంలో మామిడి పండ్ల వినియోగంపై పెరుగుతున్న ఆసక్తి పెరుగన్నంతో మామిడి పండు తెలుగు వారి ఫేవరెట్ కాంబినేషన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన విభిన్న కాంబినేషన్లు మామిడిని డెజర్ట్‌గానే కాకుండా భోజనంలోనూ ఆస్వాదిస్తున్న జనం
10 Fri 20:14 'పెద్ది' టీమ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో! 'పెద్ది' సూపర్ డూపర్ హిట్ జూన్ 4న విడుదలై రూ.345 కోట్లకు పైగా వసూళ్లు విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి చిత్రబృందంపై ప్రశంసల వర్షం