మాచర్లలో దాడి ఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలి: చంద్రబాబు డిమాండ్
- ఎస్పీకి ముందుగానే చెప్పినా ఇలా జరిగిందంటే ఏమనాలి?
- రక్తపు మరకలు చూసి కూడా డీజీపీకి బాధ కలగట్లేదా?
- రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు
రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, పులివెందుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచకాలను చూస్తూ ఊరుకుంటారా? కశ్మీర్, బీహార్ లో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని విమర్శించారు. నియంతపాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.