01 Tue 19:32 చంద్రబాబు విఙ్ఞతకే వదిలేస్తున్నా: మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ ఉనికి కోల్పోతోందన్న బాధలో చంద్రబాబు ఉన్నారు అందుకే, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు వాడే భాషకు ప్రజలు తలదించుకునే పరిస్థితి
02 Thu 22:15 2029 ఎన్నికల విజయమే మన లక్ష్యం: అమెరికాలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ వర్జీనియాలో ప్రవాస తెలుగువారితో ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ భేటీ 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని వెల్లడి చంద్రబాబు నాయకత్వానికి మద్దతుగా నిలుస్తామన్న ప్రవాసులు
03 Thu 22:04 ముంబైలో 'మహాలక్ష్మి మెట్రో'పై ఓ లుక్కేద్దామా? ముంబై రవాణా వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా మహాలక్ష్మి మెట్రో లోకల్ ట్రైన్, మోనోరైల్, బస్సు సేవలతో సులభమైన అనుసంధానం దక్షిణ, మధ్య ముంబైలో గణనీయంగా తగ్గిన ప్రయాణ సమయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిన ఆస్తుల విలువ, రియల్ ఎస్టేట్ డిమాండ్ ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మరింత మెరుగైన కనెక్టివిటీ
04 Thu 22:02 క్లాడ్ ఏఐతో ఐటీఆర్ ఫైలింగ్... చార్టర్డ్ అకౌంటెంట్ మన పక్కన కూర్చున్నట్టుందన్న నిపుణులు! ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వాడకం సీఏతో పనిలేకుండానే రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ప్రొఫెషనల్స్ ఫారం 16, ఏఐఎస్ డాక్యుమెంట్ల విశ్లేషణలో ఏఐ సాయం పన్నుల విధానంపై అవగాహనకు ఏఐ వాడుతున్న ఎన్నారైలు డేటా భద్రత, గోప్యతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
05 Thu 21:53 సైఫ్ అలీ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు... కానీ అమృతా సింగ్ మాత్రం సింగిల్.. కారణం ఇదే! సైఫ్‌తో విడాకుల తర్వాత ఒంటరి జీవితంపై అమృతా సింగ్ పాత ఇంటర్వ్యూ వైరల్ మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ ఒక పురుషుడి నుంచి కావాల్సినవి నా దగ్గర ఉన్నాయన్న అమృత పిల్లల కోసం ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
06 Thu 21:48 సికింద్రాబాద్‌లో ఈ రోడ్లకు పేర్లు మారాయి తెలుసా? సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 21 రోడ్ల పేర్ల మార్పు బ్రిటిష్ కాలం నాటి పేర్ల స్థానంలో జాతీయ హీరోల పేర్లు గల్వాన్ వీరుడు సంతోష్ బాబు పేరుతో ఓ మార్గం నెల రోజుల్లో కొత్త సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్న అధికారులు కేంద్ర రక్షణ శాఖ ఆదేశాల మేరకు ఈ మార్పులు
07 Thu 21:36 అన్నను మించిపోయింది... జీ7 తీర్మానాన్ని పూచికపుల్లలా తీసిపారేసిన కిమ్ సోదరి అణు నిరాయుధీకరణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న కిమ్ సోదరి జీ7 దేశాల డిమాండ్‌ను తిప్పికొట్టిన ఉత్తర కొరియా అణ్వాయుధాలు తమ సార్వభౌమాధికారాన్ని కాపాడే సాధనాలని వ్యాఖ్య తమ జోలికి వస్తే విపత్తు తప్పదని తీవ్ర హెచ్చరిక
08 Thu 21:36 కంపెనీ ఈవెంట్‌లో ఓన్లీ వెజ్.. సీఈవో నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం! కంపెనీ ఈవెంట్‌లో సీఈవో శాకాహార భోజనాన్నే పెట్టడంపై వివాదం ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఘటన 70 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని కస్బేకర్ వెల్లడి సీఈవో తీరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
09 Thu 21:28 రామ్ చరణ్ ప్రేమకు పరీక్ష పెట్టిన ఉపాసన! తొలిరోజుల్లో రామ్ చరణ్ ప్రేమను తాను పరీక్షించానన్న ఉపాసన ఐస్‌క్రీమ్ డేట్‌కు తీసుకెళ్లి తన ప్రేమను టెస్ట్ చేశానని వెల్లడి ఆ పరీక్షలో చరణ్ అద్భుతంగా నెగ్గాడని ప్రశంసలు గతేడాది ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయాలు మళ్లీ వైరల్ తమది కాలేజీ రోజుల స్నేహం అని, ఫిల్మీ మలుపులు లేవని స్పష్టత
10 Thu 21:21 రూ.70 వేల ఉద్యోగం పోయిన రోజే.. లక్షన్నర వేతనంతో ఊహించని ఆఫర్! ఉద్యోగం కోల్పోయిన రోజే కొత్త ఆఫర్ రూ.70 వేల నుంచి రూ.1.58 లక్షలకు పెరిగిన జీతం విదేశీ కంపెనీలో... అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం