Nagababu: ఓ నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం

Tollywood hero Nagababu fires on a Netigen
  • ‘లైఫ్ ఇస్తానన్న..’ అన్న నాగబాబు ట్వీట్ పై భిన్న విమర్శలు
  • ‘పంచ్ పడింది’, ‘సూపర్’ అంటూ మద్దతుగా నిలిచిన నెటిజన్లు
  • ఘాటుగా బదులిచ్చిన నాగబాబు
‘లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్ళని అధికార ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారు..’ అంటూ ప్రముఖ నటుడు నాగబాబు చేసిన ట్వీట్ పై నెటిజన్లు భిన్న విమర్శలు చేస్తున్నారు. ‘పంచ్ పడింది’, ‘సూపర్’ అంటూ నాగబాబుకు ట్వీట్ కు మద్దతుగా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఓ నెటిజన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే ఘాటుగా సమాధానమిచ్చారు.
Nagababu
Tollywood
tweet
Netigen

More Telugu News