పోస్టుమార్టం అనంతరం మారుతీరావు మృతదేహాన్ని భార్యకు అప్పగించిన పోలీసులు
- అనుమానాస్పద స్థితిలో మరణించిన మారుతీరావు
- ఉస్మానియాలో మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం
- మృతదేహం మిర్యాలగూడ తరలింపు
మారుతీరావు అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయం తెలియరాలేదు. మారుతీరావు మృతికి గల కారణాలు అంతు చిక్కకపోగా, ఆయన ఎలా చనిపోయాడన్నదానిపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మారుతీరావు మృతదేహాన్ని స్వస్థలం మిర్యాలగూడకు తరలిస్తున్నారు. కాగా, ఇటీవల మారుతీరావుకు చెందిన ఓ షెడ్ లో మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపింది.