-
'అమ్మఒడి' పథకంపై మీ ఫ్రెండ్ కు లేఖ రాయండి... ఏపీ టెన్త్ క్లాస్ ప్రీఫైనల్స్ లో అడిగిన ప్రశ్న ఇది!
- ప్రస్తుతం ఏపీలో పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు
- ఇంగ్లీషు సబ్జెక్టు పేపర్ లో ఆసక్తికర ప్రశ్నలు
- ప్రభుత్వ పథకాలను పరీక్ష పేపర్ కెక్కించిన వైనం
-
తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు
- కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు కోసం తిరుమలకు నారా లోకేశ్
- రేపు ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్న నారా కుటుంబం
- అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల భారీ విరాళం ప్రకటన
- మంత్రి లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంత్రి అనగాని, టీటీడీ ఛైర్మన్
- రాత్రికి గాయత్రీ అతిథి గృహంలో బస చేయనున్న నారా కుటుంబం
-
అదో కాగితపు పులి.. పిరికివాళ్లు: నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- ఇరాన్‌తో యుద్ధంలో కలిసి రావడానికి ఇష్టపడడంలేదన్న ట్రంప్
- ఇప్పుడు అధిక చమురు ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారని ఆగ్రహం
- హర్మూజ్ జలసంధిని తెరవడానికి రావడం లేదని విమర్శ
- ఈ పిరికివాళ్లను గుర్తుంచుకుంటామని హెచ్చరిక
-
ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం థ్రిల్లింగ్ గా అనిపించింది: చిరంజీవి
- గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
- సీఎం రేవంత్, మాధురి దీక్షిత్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
- మాధురిని కలవడంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెగాస్టార్
- ఆమె అందం, ఆకర్షణ అజరామరం అంటూ ప్రశంసల వర్షం
-
కామెంటేటర్‌గా రాజీనామా చేస్తున్నా: బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ పోస్టు
- రెండు దశాబ్దాలుగా తనను బీసీసీఐ విస్మరిస్తోందని ఆరోపణ
- తన పాత్రను పరిమితం చేసేలా వ్యవహరించిందని ఆవేదన
- తన తర్వాత వచ్చిన వారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించారని పోస్టు
- 'ఎక్స్' వేదికగా పోస్టులు పెట్టిన లక్ష్మణ్ శివరామకృష్ణన్
-
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం... రూ.70 వేల డిపాజిట్‌లో రూ.52 వేలు కట్.. యువతి వీడియో వైరల్!
- బెంగళూరులో అద్దెకు ఉంటున్న యువతికి దిగ్భ్రాంతికర అనుభవం
- రూ.70,000 సెక్యూరిటీ డిపాజిట్ నుంచి రూ.52,000 కోత
- అన్యాయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్
- ఇంటి యజమానులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి
- నగరంలో అద్దెదారుల సమస్యలపై మళ్లీ తీవ్ర చర్చ
-
యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అమెరికా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాం: శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార
- రెండు యుద్ధ విమానాల ల్యాండింగ్ కోసం అమెరికా విజ్ఞప్తి చేసిందన్న శ్రీలంక అధ్యక్షుడు
- యుద్ధంలో తటస్థ వైఖరిని అనుసరిస్తున్నట్లు వెల్లడి
- శ్రీలంక పార్లమెంటుకు తెలిపిన అధ్యక్షుడు అనురకుమార
-
అనుమతి లేని విమానాన్ని నడిపిన ఎయిరిండియా... గాల్లో 9 గంటల ప్రయాణం తర్వాత వెనక్కి!
- ఢిల్లీ నుంచి కెనడా బయల్దేరిన విమానం 9 గంటల తర్వాత వెనక్కి
- కెనడా రూట్లో అనుమతి లేని బోయింగ్ విమానాన్ని నడపడమే కారణం
- చైనా గగనతలంలోకి వెళ్లాక పొరపాటును గుర్తించిన సిబ్బంది
- ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించి మరుసటి రోజు పంపిన సంస్థ
- గతంలోనూ ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన ఎయిరిండియా
-
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు
- తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్
- ఈ రాత్రికి తిరుమల చేరుకోనున్న నారా లోకేశ్
- ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం, ఆయన కుటుంబసభ్యులు
- రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం
- అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు విరాళం ఇవ్వనున్న కుటుంబం
-
ధురంధర్-2 చిత్రానికి రామ్ చరణ్ రివ్యూ
- 'ధురంధర్ ది రివెంజ్' చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు
- సినిమా సహజంగా, ఆకట్టుకునేలా, ప్రభావవంతంగా ఉందని వ్యాఖ్య
- రణ్‌వీర్ సింగ్ నటన అద్భుతమన్న గ్లోబల్ స్టార్
- దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను కొనియాడిన చరణ్
- చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపిన మెగా పవర్‌స్టార్