-
మనోజ్ సినిమాను క్లాప్ కొట్టి ప్రారంభించిన రామ్ చరణ్.. మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకున్న చెర్రీ
- ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా షూటింగ్ ప్రారంభం
- ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్
- చెర్రీ మెడలో మోహన్ బాబు పూల దండ
- కూతురితో సందడి చేసిన మంచు లక్ష్మి
-
పాక్ కోచ్‌గా చేదు అనుభవం.. తొలిసారి నోరు విప్పిన గ్యారీ కిర్‌స్టెన్
- పీసీబీ జోక్యం గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని ఆరోపణ
- బయటి నుంచి నిరంతర ఒత్తిడి కోచింగ్‌ను కష్టతరం చేసిందన్న కిర్‌స్టెన్
- పాక్ కోచ్ పదవికి రాజీనామా చేసి శ్రీలంక జట్టుకు హెడ్ కోచ్‌గా నియామకం
- 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక జట్టుతో రెండేళ్ల ఒప్పందం
-
అమెరికా కొత్త ఏఐ పాలసీ.. భారత్‌పై ప్రభావం ఎంత?
- అమెరికాలో కొత్త జాతీయ ఏఐ పాలసీని ఆవిష్కరించిన ట్రంప్ సర్కార్
- ఏఐ రేసులో గెలుపే లక్ష్యంగా ఆరు సూత్రాల ప్రణాళిక
- భారత టెకీలు, ఐటీ సంస్థలపై ప్రభావం చూపే అవకాశం
- ఏఐకి సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి
-
తెలంగాణలో మాంసాహారం జోరు.. పదేళ్లలో 5 రెట్లు పెరిగిన మాంసం వినియోగం
- 2024-25 నాటికి 11 లక్షల టన్నులకు చేరిన మాంసం వినియోగం
- గొర్రెల పెంపకంలో దేశంలోనే తొలి స్థానం
- 1,935 కోట్లకు పెరిగిన గుడ్ల వినియోగం
-
బెంగళూరులో సిలిండర్ల దొంగలు.. కొరత భయంతో కొత్త తరహా చోరీలు
- నగరంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు
- సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దొంగల చోరీ దృశ్యాలు
- ఎల్‌పీజీ కొరత ప్రచారంతో పెరిగిన డిమాండ్..
- బ్లాక్ మార్కెట్ లో హెచ్చు ధరకు అమ్మకాలు
-
'సిట్' చేతికి చిక్కిన డ్రగ్ సప్లయర్.. రోహిత్ రెడ్డికి 24 సార్లు డెలివరీ?
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను అరెస్ట్ చేసిన సిట్
- రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ పంపినట్టు కాల్ డేటా
- అభిషేక్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణం తట్టుకోలేక.. అత్తగారింట్లో ఉరేసుకున్న ఎస్సై
- భార్య మరణంతో మనస్తాపానికి గురైన ఎస్సై చంద్రశేఖర్
- అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
- ఈ నెల 18న కడుపునొప్పితో ఆయన భార్య దివ్య బలవన్మరణం
- భార్య అంత్యక్రియల సమయంలో ఎస్సైపై గ్రామస్తుల దాడి
-
4 గంటల సినిమా అయినా సీటుకు అతుక్కుపోతారు: ‘ధురంధర్ 2’పై రాజమౌళి ప్రశంసలు
- దేశం నిస్సహాయతను మాధవన్ అద్భుతంగా పండించారన్న జక్కన్న
- ఫస్ట్ పార్ట్‌ను మించి సీక్వెల్ ఉందని కితాబు
- 4 గంటల నిడివి ఉన్నా సినిమా కట్టిపడేస్తుందన్న రాజమౌళి
- దర్శకుడు ఆదిత్య ధర్‌తో పాటు రణ్‌వీర్ సింగ్ నటనను మెచ్చుకున్న వైనం
-
కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి 'గుడ్ బై'? రంజాన్ వేళ బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలు!
- కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి
- ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అసహనం
- బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ప్రచారం
-
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా! ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి వింత వ్యాపారం.. వీడియో ఇదిగో!
- ఇతరుల సమస్యలు వినడానికి ఫీజు వసూలు
- సమస్య తీవ్రతను బట్టి రూ.250 నుంచి రూ.1,000 వరకు చార్జీలు
- ఖరీదైన థెరపీ కంటే ఇదే మేలంటున్న నెటిజన్లు
- ఒత్తిడి జీవితంలో ఇలాంటి సేవలకు పెరుగుతున్న ఆదరణ