లోక్ సభ నుంచి ఏడుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
- ఢిల్లీ అల్లర్లపై అట్టుడుకిన లోక్ సభ
- ఏడుగురు సభ్యులపై బడ్జెట్ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు
- రేపటికి వాయిదా పడ్డ లోక్ సభ
వాయిస్ ఓటింగ్ ద్వారా వీరి సస్పెన్షన్ కు సంబంధించిన తీర్మానాన్ని పాస్ చేశారు. కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ విధించిన వెంటనే రేపు 11 గంటలకు సభను స్పీకర్ వాయిదా వేశారు. ఢిల్లీ అల్లర్లపై ఈరోజు కూడా పార్లమెంటు ఉభయసభలు అట్టుడికాయి. విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు.