నిఖిల్ మూవీ టైటిల్ '18 పేజెస్'
- సూర్యప్రతాప్ తో నిఖిల్
- సుకుమార్ కథాకథనాలు
- నిర్మాతగా బన్నీ వాసు
ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన 'కుమారి 21F' విజయవంతం కావడంతో, ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాలో టైటిల్ లోను నెంబర్ ఉండేలా సూర్యప్రతాప్ చూసుకున్నాడని చెప్పుకుంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమా, నిఖిల్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమనే ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.