pawan kumar gupta: నిర్భయ దోషి పవన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ

Nirbhaya convict pawankumar gupta mercy petetion rejects
షార్ట్స్‌లో చూడండి
నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తా క్షమాభిక్ష కోరుతూ పెట్టుకున్న పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. పవన్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఆ తర్వాత తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ రాష్ట్రపతికి పవన్ పిటిషన్ పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా, నిర్భయ దోషులు నలుగురికి ఈ నెల 3న ఉరితీయాల్సి ఉన్నప్పటికి పవన్ పిటిషన్ మేరకు పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ‘స్టే‘ కొనసాగనుంది.
Go Back to Shorts
pawan kumar gupta
Nirbhaya
convict
mercy petetion
Rejected

More Telugu News