ప్రభాస్ పారితోషికం 70 కోట్లు?
- రాధాకృష్ణ ప్రాజెక్టుతో సెట్స్ పై ప్రభాస్
- నాగ్ అశ్విన్ కి గ్రీన్ సిగ్నల్
- భారీ బడ్జెట్ తో రంగంలోకి
ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో కాదు, ఫ్యాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని నాగ్ అశ్విన్ స్వయంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రభాస్ అందుకుంటున్న పారితోషికం 70 కోట్లు అని తెలుస్తోంది. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనీ, లేదంటే అదనంగా ఛార్జ్ చేస్తానని కూడా ప్రభాస్ చెప్పాడట. అన్నిటికీ సిద్ధపడే నాగ్ అశ్విన్ రంగంలోకి దిగుతున్నాడని అంటున్నారు.