మరోసారి శర్వానంద్ జోడీగా సాయిపల్లవి
- సాయిపల్లవికి యూత్ లో మంచి క్రేజ్
- కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
కానీ త్వరలోనే ఈ జంట మళ్లీ అభిమానులకి ఆనందాన్ని కలిగించనుందని తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ ఇద్దరికీ ఒక ప్రేమకథను వినిపించాడట. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం కిషోర్ తిరుమల .. రామ్ హీరోగా 'రెడ్' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విడుదల తరువాత, శర్వానంద్ ను .. సాయిపల్లవిని సెట్స్ పైకి తీసుకెళతాడని అంటున్నారు. రెండోసారైనా ఈ జంట సక్సెస్ ను అందుకుంటుందేమో చూడాలి.