1980 నేపథ్యంలో సాగే కథతో రవితేజ
- 'క్రాక్' షూటింగులో బిజీగా రవితేజ
- కామెడీ ఎంటర్టైనర్ గా త్రినాథరావు మూవీ
- త్వరలోనే పూర్తి వివరాలు
ఇంతకుముందు త్రినాథరావు 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' సినిమాలను హిట్ చేశాడు. అదే తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రవితేజ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికలు ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? వంటి విశేషాలతో పాటు, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారట.