ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తన సాంగ్ ను తానే రీమిక్స్ చేయించుకోనున్న బాలకృష్ణ... బోయపాటికి ఆదేశం!
    Sun 09:18

    తన సాంగ్ ను తానే రీమిక్స్ చేయించుకోనున్న బాలకృష్ణ... బోయపాటికి ఆదేశం!

    • దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన 'బంగారు బుల్లోడు'
    • రవీనాతో కలిసి 'స్వాతిలో ముత్యమంత..' పాట
    • అదే పాట ఇప్పుడు అంజలితో కలిసి చేయనున్న బాలయ్య
    Read full story
  • విలేకరి ప్రశ్నతో కన్నీటి పర్యంతమైన పాయల్ రాజ్ పుత్.. వీడియో ఇదిగో!
    Tue 22:31

    విలేకరి ప్రశ్నతో కన్నీటి పర్యంతమైన పాయల్ రాజ్ పుత్.. వీడియో ఇదిగో!

    • విలేకరి అడిగిన ప్రశ్నకు తీవ్ర భావోద్వేగానికి లోనైన పాయల్
    • తండ్రిని గుర్తుచేసుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న నటి
    • ఆయనే నా రియల్ హీరో అంటూ తండ్రి గురించి వ్యాఖ్యలు
    • డిప్రెషన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు వెల్లడి
    • 'ఫస్ట్ టైం' సినిమా ఈవెంట్‌లో ఈ ఘటన
    Read full story
  • బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో అధికారంలోకి రాబోతున్నాం: రామచందర్ రావు
    Tue 22:20

    బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో అధికారంలోకి రాబోతున్నాం: రామచందర్ రావు

    • భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా
    • మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారని వెల్లడి
    • మోదీ రాకతో తెలంగాణలో రాజకీయ మార్పు ప్రారంభమవుతుందన్న రామచందర్ రావు
    Read full story
  • ఇరాన్ పతనం అంచున ఉంది.. వాళ్లే మాకు చెప్పారు: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య
    Tue 22:07

    ఇరాన్ పతనం అంచున ఉంది.. వాళ్లే మాకు చెప్పారు: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

    • హర్మూజ్ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ కోరిందన్న ట్రంప్
    • ఇరాన్ తమ నాయకత్వాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉందని వ్యాఖ్య
    • అంతర్గత విభేదాలను వారు పరిష్కరించుకోవాలని సూచన
    Read full story
  • నాడు కోహ్లీతో కలిసి వరల్డ్ కప్ ఆడాడు... ఇప్పుడు ఐపీఎల్ లో అంపైరింగ్ చేస్తున్నాడు!
    Tue 22:04

    నాడు కోహ్లీతో కలిసి వరల్డ్ కప్ ఆడాడు... ఇప్పుడు ఐపీఎల్ లో అంపైరింగ్ చేస్తున్నాడు!

    • 2008 అండర్-19 ప్రపంచకప్ హీరో.. ఇప్పుడు ఐపీఎల్ అంపైర్
    • మైదానంలో కలుసుకున్న విరాట్ కోహ్లీ, అజితేష్ అర్గల్
    • ఒకప్పుడు సహచరులు.. ప్రస్తుతం ఒకరు ఆటగాడు, మరొకరు అంపైర్
    • వారి కలయికకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • భారత్‌కు మరో ఎస్‌-400.. ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు చుక్కలు చూపించింది ఇదే..!
    Tue 21:49

    భారత్‌కు మరో ఎస్‌-400.. ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు చుక్కలు చూపించింది ఇదే..!

    • మేలో భారత్‌కు చేరుకోనున్న మరో ఎస్-400
    • ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు చెమలు పట్టించిన డిఫెన్స్‌ సిస్టమ్‌
    • వీటి రాకతో పాక్‌ సరిహద్దులో పటిష్ఠ భద్రత
    • స్వదేశీ పరిజ్ఞానంతోనూ సిద్ధమవుతున్న క్షిపణి వ్యవస్థలు
    Read full story
  • రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన స్టోయినిస్... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు
    Tue 21:30

    రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన స్టోయినిస్... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు

    • రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు
    • 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసిన పంజాబ్
    • చెలరేగిన మార్కస్ స్టోయినిస్ (22 బంతుల్లో 62*)
    • ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కీలక అర్ధ శతకం (59)
    • బౌలింగ్ ఎంచుకుని దెబ్బతిన్న రాజస్థాన్.. టార్గెట్ 223
    Read full story
  • పోలింగ్‌కు ముందు నాటుబాంబులు లభ్యం... ఎన్ఐఏకు ఎన్నికల సంఘం కీలక సూచన
    Tue 21:14

    పోలింగ్‌కు ముందు నాటుబాంబులు లభ్యం... ఎన్ఐఏకు ఎన్నికల సంఘం కీలక సూచన

    • దక్షిణ పరగణాల జిల్లాలోని ఒక ఇంట్లో ఇటీవల నాటు బాంబులు లభ్యం
    • పోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ఐఏకు ఈసీ సూచన
    • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఈసీ
    Read full story
  • అక్కడ 100 శాతం ముస్లిం ఓటర్లు.. గెలిచింది మాత్రం హిందూ అభ్యర్థి!
    Tue 20:48

    అక్కడ 100 శాతం ముస్లిం ఓటర్లు.. గెలిచింది మాత్రం హిందూ అభ్యర్థి!

    • గోద్రా ఎన్నికల్లో అనూహ్య ఫలితం
    • 100శాతం ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ అభ్యర్థి గెలుపు
    • వ్యక్తిత్వం, అభివృద్ధిపై నమ్మకంతోనే ఓటు
    • మతసామరస్యానికి గొప్ప ఉదాహరణ
    Read full story
  • కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: నరేంద్రమోదీ
    Tue 20:39

    కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: నరేంద్రమోదీ

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న మోదీ
    • పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించామని వెల్లడి
    • కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ వంటి నీచ రాజకీయం వల్ల చట్టం అమల్లోకి రాలేదని విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV