హైదరాబాద్ లోని గణేశ్పురి కాలనీలో ట్రాక్టర్ బీభత్సం.. చాకచక్యంగా తప్పించుకున్న బాలుడు!
- ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం
- ఎగిరికిందపడ్డ ట్రాక్టర్ డ్రైవర్..అతని కాళ్లపై నుంచి వెళ్లిన చక్రాలు
- గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
బాలుడి చాకచక్యం
ఈ ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఉన్న రెండేళ్ల బాలుడు చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ ప్రమాదం బారిన తాను కూడా పడతానేమోనని ఊహించిన ఆ బాలుడు రోడ్డుపై నుంచి పరిగెత్తుకుంటూ తన తల్లికి దగ్గరకు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో హల్ చల్ చేస్తోంది.