వైసీపీ నాయకులే చెప్పులు, కోడిగుడ్లు సరఫరా చేయడం దారుణం: అశోక్ గజపతిరాజు
- చంద్రబాబును అడ్డుకోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
- ప్రజల వద్దకు ప్రతిపక్ష నాయకుడిని వెళ్లకుండా చేయడం ఎంతవరకు సబబు?
- ఏపీని ముక్కలు చేయాలనే ఆలోచన మంచిది కాదు
వైసీపీ నాయకులే చెప్పులు, కోడిగుడ్లు సరఫరా చేయడం దారుణమని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేసిన త్యాగాలను అవమానించవద్దని చెప్పారు. ఏపీని ముక్కలు చేయాలనే ఆలోచన మంచిది కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును అడ్డుకోవడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని విన్నవించారు.