ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి కోవింద్ విందు.. ఘనస్వాగతం.. ప్రముఖుల హాజరు!
- ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు
- హాజరైన పలు రాష్ట్రాల సీఎంలు
- రాత్రి 10 గంటలకు అమెరికాకు తిరిగి వెళ్లనున్న ట్రంప్
ట్రంప్ దంపతులకు కోవింద్ పలు అంశాలను వివరించి చెబుతున్నారు. రాష్ట్రపతి భవన్లో జరుగుతోన్న ఈ విందు కార్యక్రమం ముగిశాక ఈ రోజు రాత్రి దాదాపు 10 గంటలకు ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు.

విందులో దాల్ రైసీనా, మటన్ బిర్యానీ, ర్యాన్, మష్రూమ్ డిష్, హాజల్నట్ ఆపిల్, వెనీలా ఐస్క్రీం, మాల్పువా విత్ రాబ్డీతో పాటు నోరూరించే ఎన్నో వంటకాలను సిద్ధం చేశారు.